- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
జనన పూర్వ వికాస దశల్లో సుదీర్ఘ కాలాన్ని కలిగిన దానిని గుర్తించండి.
అందం యొక్క కాలం
పిండం యొక్క కాలము
సంయుక్త బీజం యొక్క కాలం
భ్రూణం యొక్క కాలం
Answer : 4
భ్రూణం యొక్క కాలం
Question: 7
కింది వాటిలో విద్యార్థుల దుష్ప్రవర్తనకు ఆస్కారమిచ్చే ఉపాధ్యాయ సంబంధిత కారణాలను గుర్తించండి.
A) వ్య౦గ్య౦
B) అనాసక్తికరమైన పద్ధతి
C) ప్రతీదీ తేలికగా తీసుకునే స్వభావం కలిగి ఉండడం
D) విద్యార్థులందరినీ కృత్యాలలో పాల్గొనేలా చేయడం.
A. B & C మాత్రమే
A.B.C&D
A. B & D మాత్రమే
B, C & D మాత్రమే
Answer : 1
A. B & C మాత్రమే
Question: 8
ఉపాధ్యాయుడు సున్నితంగా ఉండాలని చెప్పడంలోని అంతర్భాదం
బలహీన విద్యార్థుల పక్షం వహించడం
ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులందరు కఠినమైన శారీరక శ్రమను మానుకోవడం
విద్యార్థుల భావాలను అర్థం చేసుకొని వారిని సౌకర్యవంతంగా ఉంచడం
విద్య వల్ల ప్రయోజనం ఉండదనే ఉద్దేశ్యంతో వైకల్యత గల పిల్లలను నిరుత్సాహపరచడం.
Answer : 3
విద్యార్థుల భావాలను అర్థం చేసుకొని వారిని సౌకర్యవంతంగా ఉంచడం
Question: 9
క్షేత్ర పర్యటనకు వెళ్లిన ఒక పాఠశాల విద్యార్థి తిరిగి వచ్చి, తన అనుభవాన్ని చలన కదలికలను మాత్రమే ఉపయోగించి తన తల్లికి వివరించాడు. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం, విద్యార్ధి ఇక్కడ ఉపయోగించిన ప్రాతినిధ్య విధానం
చిత్ర ప్రతిమ విధానం
ప్రతీకాత్మక విధానం
క్రియాత్మక విధానం
చురుకైన విధానం
Answer : 3
క్రియాత్మక విధానం
Question: 10
ఇచ్చిన కృత్యానికి వైయక్తిక లేదా సమూహ అభ్యసన వ్యూహాన్ని ఎంపిక చేసేటప్పుడు, ఉపాధ్యాయుడు కిందివాటిలో దేనిని పరిగణించాలి.
A) అభ్యసన లక్ష్యాలు
B) అభ్యాసకుడి నైపుణ్యాలు
C) ఉపాధ్యాయుడి అభిరుచి
A & B మాత్రమే
A. B & C
A & Cమాత్రమే
B & C మాత్రమే
Answer : 1
A & B మాత్రమే