- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
వ్యక్తి యొక్క ప్రేరణ అతనికి నేర్చుకోవడానికి అవసరమైన దీనిని ఇస్తుంది.
శక్తి
సహజ సామర్థ్యం
ప్రజ్ఞ
ప్రోత్సాహకం
Answer : 1
శక్తి
Question: 12
ఒక ఉపాధ్యాయురాలు పాఠశాల కార్యక్రమంలో తన తరగతికై దంబ్ చూడ్స్ ఆట ఆడించే ప్రణాళిక చేసింది. ఆమె తన తరగతిని జట్లుగా విభజించింది. ఒక్కో టీమ్ కి మూడు పదాలకు నటించే అవకాశం ఇచ్చింది. జట్టులోని ఒక వ్యక్తి నటిస్తే, మిగతా వారు ఆ పదాన్ని గుర్తించాలి. ఇద్దరు ఉపాధ్యాయులు ఆటకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు ఆటను చూసి ఆనందించారు. దీనిలోని మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన కృత్యం
పదాలను గుర్తించడం
అటకు తీర్చునివ్వడం
నటించడం
ఆటను ఆనందించడం
Answer : 3
నటించడం
Question: 13
రేణు, పూర్వ పాఠశాల దశకు చెందిన అమ్మాయి. పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, తన ఉపాధ్యాయురాలి వ్యవహార శైలులన్నింటిని చూపిస్తూ నటిస్తుంది. బందూరా ప్రకారం, అటువంటి అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది.
ఆవిష్కరణ
పరిశీలన
నిబంధన
అంతర్ దృష్టి
Answer : 2
పరిశీలన
Question: 14
లెవ్ నైగోట్స్కా ప్రవేశపెట్టిన భావనను గుర్తించండి.
వస్తు స్థిరత్వం
సా౦శీకరణ
అనుగుణ్యం
సమీప అభివృద్ధి క్షేత్రం
Answer : 4
సమీప అభివృద్ధి క్షేత్రం
Question: 15
కింది దశల్లో ఒకటి బోధన అభ్యసన ప్రక్రియ దశలో జరుగుతుంది.
ప్రణాళిక
తయారీ
అమలు
నివారణ
Answer : 3
అమలు