- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
ఒక పరిశోధకుడు పరిశీలన పద్ధతి ద్వారా తన ఇరుగుపొరుగునున్న పిల్లలలో సానుకూల ప్రవర్తనలను అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ పరిశీలన పధ్ధతిని ఉపయోగించడం యొక్క ప్రధాన ప్రయోజనం
పరిశీలకుని యొక్క వ్యక్తిగత ప్రభావం పరిశీలనపై వుంటుంది.
ఇది సహజ పరిస్థితులలో అధ్యయనం చేయడానికి వీలైనది.
ఇది సమయం తీసుకుంటుంది.
అవ్యక్త ప్రవర్తన గమనించబడదు.
Answer : 2
ఇది సహజ పరిస్థితులలో అధ్యయనం చేయడానికి వీలైనది.
Question: 7
కింది వాటిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలను గుర్తించండి.
A) ఉదేశాత్మక పరిపక్వత
B) ఆందోళనతో
C) సా౦ఘిక సర్దుబాటు
D) వైఫల్యాలపై చింత
A&C మాత్రమే
AC & D మాత్రమే
AB & D మాత్రమే
ABC&D
Answer : 1
A&C మాత్రమే
Question: 8
కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం, పిల్లలు ఏ దశలో స్వీయ-కేంద్రీకృతంగా ఉంటారు. మరియు ఏదైనా చేయడంలో వారి స్వంత ప్రయోజనాన్ని చూస్తారు.
మూడవ స్థాయిలోని ఐదవ దశ
మొదటి స్థాయిలోని మొదటి దశ
రెండవ స్థాయిలోని మూడవ దశ
మొదటి స్థాయిలోని రెండవ దశ
Answer : 4
మొదటి స్థాయిలోని రెండవ దశ
Question: 9
కింది వాటిలో ‘అభిరుచుల’ కు ఉదాహరణను గుర్తించండి.
పాఠశాల గైడన్స్ కౌన్సెలర్ లోహిత్ పై ఒక టెస్ట్ బ్యాటరీని నిర్వహించి అతనికి సహజసిద్ధంగా సామార్థ్యాలున్నందున అతను మెడికల్ కోర్సును ఎంచుకోవచ్చని సూచించాడు.
మహ తన నగరంలో జరిగే ప్రతి క్రికెట్ మ్యాచు హాజరవుతుంది.
మోహిని తన తల్లి పాత తరానికి చెందినదని భావిస్తుంది.
మోహిత్ ఏ కార్యక్రమానికైనా ఆలస్యంగా వెళ్లడం ఇష్టం లేనందున సమయానికి వెళతాడు.
Answer : 2
మహ తన నగరంలో జరిగే ప్రతి క్రికెట్ మ్యాచు హాజరవుతుంది.
Question: 10
ఎరిక్సన్ యొక్క మనో-సాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం, పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవానికి స్వాతంత్ర్య భావాన్ని పెంపొందించుకొనుటకు సరైన అవకాశం ఇవ్వకపోతే పిల్లవానిలో ఇది కలగవచ్చు
సిగ్గు, సంశయం
అపనమ్మక౦
ఒ౦టరితన౦
తౌదాత్మ్య సంభ్రమం
Answer : 1
సిగ్గు, సంశయం