- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
కింది వాటిలో పియాజె సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వ్యవహరణలో ప్రక్రియ కానిది
సా౦శికరణ౦
అనుగుణ్యం
స్కీమా
సమతుల్యత
Answer : 3
స్కీమా
Question: 12
కింది వాటిలో పూర్వ బాల్యం యొక్క వికాస కృత్యం
ఘన ఆహారం తీసుకొనుట నేర్చుకోవడం
వివేచన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం
చదవడం, వ్రాయడం వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను నేర్చుకోవడం
తమ రూపాన్ని అంగీకరించడం
Answer : 3
చదవడం, వ్రాయడం వంటి ప్రాథమిక భాషా నైపుణ్యాలను నేర్చుకోవడం
Question: 13
అనువంశికత వీటిని ఒక తరం నుండి మరొక తరానికి అందిస్తుంది.
వికాసం యొక్క సంభావ్యతలు
నేర్చుకున్న నైపుణ్యాలు
జ్ఞానం
వైఖరులు
Answer : 1
వికాసం యొక్క సంభావ్యతలు
Question: 14
రక్షణ తంత్రాలు :
ఆందోళన కలిగించే చేతన ప్రతిస్పందనలు
ఆందోళన కలిగించే అచేతన ప్రతిస్పందనలు
ఆందోళనను పెంచే ఉప-చేతన ప్రతిస్పందనలు.
ఆందోళన నుండి వ్యక్త్యులను రక్షించే అచేతన ప్రతిస్పందనలు
Answer : 4
ఆందోళన నుండి వ్యక్త్యులను రక్షించే అచేతన ప్రతిస్పందనలు
Question: 15
వికాసం’కు సంబంధించిన సరైన స్టేట్మెంట్ ను గుర్తించండి
శారీరక పరిపక్వత పొందడంతో వికాసం ఆగిపోతుంది.
వికాసంలో పెరుగుదల కలిసి వుంటుంది.
వికాసంను ఖచ్చితంగా కొలవవచ్చు
వికాసం మరియు ప్రజ్ఞ ఒకటే
Answer : 2
వికాసంలో పెరుగుదల కలిసి వుంటుంది.