- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
కింది వాటిలో పిల్లలు స్వీయ అభ్యాసకులుగా ఎదుగుటను అడ్డుకునేది
చదివే అలవాటును పెంపొందించడం.
పిల్లలు వారి వస్తువులను వారే స్వంతంగా సర్దుకునేందుకు అనుమతించడం
పిల్లల అభ్యసనంపై చాలా ఎక్కువ నియంత్రణ
సృజనాత్మకతను ప్రోత్సహించడం
Answer : 3
పిల్లల అభ్యసనంపై చాలా ఎక్కువ నియంత్రణ
Question: 12
నిర్మాణాత్మక దృక్పథం దీనిపై దృష్టి పెడుతుంది.
A) అభ్యాసకుడు.
B) తరగతి గది సందర్భం
C) ఉపాధ్యాయుడు, విద్యార్థుల పరస్పర చర్యలు
D) విద్యార్థుల మధ్య పరస్పర చర్యలు
A, B & C మాత్రమే
A. B. C & D
B, C & D మాత్రమే
A. C & D మాత్రమే
Answer : 2
A. B. C & D
Question: 13
బోధన, అభ్యసనం రెండింటిలో ఉండే లక్షణాలను గుర్తించండి.
A) లక్ష్య నిర్దేశిత
B) సందర్భోచిత
C) పరస్పర
D) నియత , అనియత
A. B& C మాత్రమే
A. B. C & D
B. C & Dమాత్రమే
A, C & D మాత్రమే
Answer : 2
A. B. C & D
Question: 14
ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కన్సల్టెంట్ గది నంబరును గుర్తుంచుకోవడం అనేది
తక్షణ స్మృతి
దీర్ఘకాలిక స్మృతి
ఘటనాత్మక స్మృతి
అర్ధవంతమైన స్మృతి
Answer : 1
తక్షణ స్మృతి
Question: 15
కై ఒక చిన్న పట్టణానికి చెందిన పిల్లవాడు. అతను క్రికెట్ను చాలా ఇష్టపడతాడు మరియు టెలివిజన్లో అన్ని మ్యాచ్లను చూసేవాడు. మెల్లగా అతనిలో తను క్రికెటర్ని అవ్వాలనే కోరిక మొదలైంది కానీ ఆ నగరంలో కోచ్ లు లేరు మరియు అతని కోచింగ్ కోసం అతని తల్లిదండ్రులు ఖర్చు చేయలేరు. జై సమీపంలోని నగరానికి వెళ్లి, ఏదో ఒక పనిలో చేరాడు మరియు క్రికెట్ కోచింగ్లో కూడా చేరాడు. అతను తన అవసరాలను తీర్చుకోవడానికి మరియు క్రికెట్ నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడినాక చివరగా ఐపీఎల్ అనేందుకు అతను ఎంపికయ్యారు. ఈ కథనంలో ప్రేరణ చక్రం ఇక్కడ నుండి ప్రారంభమైంది.
క్రికెటర్ కావాలనే కోరిక మొదలైనప్పుడు
ఇతర నగరానికి వెళ్ళినప్పుడు
ఉద్యోగం మరియు క్రికెట్లో చేరడం
ఎన్నికవడం
Answer : 1
క్రికెటర్ కావాలనే కోరిక మొదలైనప్పుడు