- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
కింది వాటిలో పాఠశాలల్లో సమ్మిళిత విద్యను అమలు చేయడానికి అనుసరించాల్సిన విధానం కానిది
ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రధాన స్రవంతి పిల్లల నుండి దూరం చేయడం
ఉపాధ్యాయుల సామర్థ్యం పెంచడం
అభ్యాసకులందరికీ సరిపోయేలా భవనాలను పునరుద్ధరించడం
పిల్లలందరికీ అభ్యసన సామగ్రిని అందుబాటులో ఉంచడం
Answer : 1
ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రధాన స్రవంతి పిల్లల నుండి దూరం చేయడం
Question: 2
కింది వాటిలో అనుకూల బదిలీని ప్రోత్సహించే దానిని గుర్తించండి.
బట్టి పద్ధతిని ఉపయోగించడం
కొత్త భావనలను ఒంటరిగా నేర్చుకోవడం
నేర్చుకున్న సూత్రాలను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం
గత అభ్యసనాన్ని అణచివేయడం
Answer : 3
నేర్చుకున్న సూత్రాలను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం
Question: 3
రాహుల్ ఆసియా ఖండం గురించి నేర్చుకున్న తరువాత ఉత్తర అమెరికా గురించి నేర్చుకున్నాడు. పరీక్షలో ఆసియాను గురించి నేర్చుక్కున్నది జోక్యం చేసుకోవడం వలన అతను ఉత్తర అమెరికాకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం రాయ లేకపోయారు. ఇది ఈ రకమైన విస్మృతి
తిరోగమన అవరోధం
అనుపయోగం
దమనం
పురోగమన అవరోధం
Answer : 4
పురోగమన అవరోధం
Question: 4
నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించే అభ్యసన రంగం
చలనాత్మక
భావావేశ
సంజ్ఞాణాత్మక
జ్ఞన౦
Answer : 1
చలనాత్మక
Question: 5
గెస్టాల్ట్ ప్రకారం, కింది వాటిలో ఒకటి అభ్యసనానికి ఆధారం
యాదృచ్ఛిక కదలికలు
అంతర్ దృష్టి
పునర్భలనము
స్మృతి
Answer : 2
అంతర్ దృష్టి