- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
ఒక పరిశోధకుడు విద్యార్థుల నుండి ‘తమ ఉపాధ్యాయులు బోధన- అభ్యసన ప్రక్రియలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారా? అని తెలుసుకొనుటకు సమాచారాన్ని సేకరించారు. సమాచారాన్ని సేకరించడానికి పరిశోధకుడు ఉపయోగించిన పద్దతి
ప్రయోగాత్మక పద్ధతి
వ్యక్తి అధ్యయన పద్ధతి
సర్వే పద్ధతి
పరిశీలన పద్ధతి
Answer : 3
సర్వే పద్ధతి
Question: 7
ప్రభావవంతమైన నాయకుడు ఈ పరంగా సమూహ సభ్యులపై తన అధిక్యతను చూపించాలి.
సమూహం గౌరవించే గుణాలు
ఆర్థిక స్థితి
విద్యార్హతలు
నియమాలను శాసించడం
Answer : 1
సమూహం గౌరవించే గుణాలు
Question: 8
మేజ్ ఆటను పరిష్కరించడం దీని యొక్క ఉదాహరణ.
విభిన్న ఆలోచన
సృజనాత్మక ఆలోచన
సమైక్య ఆలోచన
విమర్శనాత్మక ఆలోచన
Answer : 3
సమైక్య ఆలోచన
Question: 9
కోల్ బర్గ్ ప్రకారం, కింది వాటిలో ఒకటి నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయిక స్థాయికి చేరుకున్న వ్యక్తి యొక్క లక్షణ
ప్రశ్నించకుండా సాంఘిక నిబంధనలను అంగీకరించడం
తనను తాను అథారిటితో గుర్తించడం.
ఇకరుల ఇష్టా అయిష్టాల ప్రకారం పనిచేయడం
వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం
Answer : 4
వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం
Question: 10
ఎరిక్షన్ యొక్క మనో సాంఘిక సిద్ధాంతం ప్రకారం, పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు తమ పనిలో విజయం మరియు వైఫల్యంతో సంబంధం లేకుండా తమ పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉండేలా జాగ్రత్త వహించాలి.
చొరవ VS అపరాధం
క్రమశీలత VS న్యూనత
తాదాత్మ్యం VS పాత్ర సంద్రమం
స్వయంప్రతిపత్తి .VS సిగ్గు మరియు సంశయం
Answer : 2
క్రమశీలత VS న్యూనత