Home  »  TG TET  »  Child Development and Pedagogy-18

Child Development and Pedagogy-18 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

ధ్వనులు, రూపాంతరాలు, వాక్య నిర్మాణం, అర్థాలు మొదలగునవి వీటి యొక్క మూలకాలు

  1. ఉద్వేగాలు

  2. భాష

  3. సంజ్ఞానం

  4. జ్ఞన౦

View Answer

Answer : 2

భాష

Question: 7

కింది వాటిలో NCF 2005లో సిఫార్సు చేయబడనిది.

  1. ఉత్తేజపరిచే పాఠశాల వాతావరణం

  2. సమైక్య విధానం

  3. పాఠ్యపుస్తకాల బహుత్వము

  4. ద్విభాషా సూత్రం

View Answer

Answer : 4

ద్విభాషా సూత్రం

Question: 8

KTE చట్టం, 2009లోని నిబంధనలకు విరుద్ధంగా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే పాఠశాలపై జరిమానాగా విధించబడే మొత్తం

  1. వసూలు చేసిన ఫీజుకు పది రెట్ల వరకు

  2. రూ.25000

  3. రూ.50000

  4. వసూలు చేసిన ఫీజుకు ఐదు రెట్ల వరకు

View Answer

Answer : 1

వసూలు చేసిన ఫీజుకు పది రెట్ల వరకు

Question: 9

మార్గదర్శకత్వం’ అనేది

  1. వయోజనులకు ప్రత్యేకమైన సేవ

  2. మెరుగైన సర్దుబాటు కోసం మద్దతు

  3. సర్దుబాటు లోపం వున్న వారికి సిఫార్సు చేయబడిన చికిత్స

  4. ఇతరుల జీవిత భాదాన్ని మోయడం

View Answer

Answer : 2

మెరుగైన సర్దుబాటు కోసం మద్దతు

Question: 10

ఉద్దేశ్యపూర్వక విస్మృతి

  1. సహజంగా మర్చిపోవడం

  2. అమ్నిషియా

  3. దమనం

  4. అవరోధం

View Answer

Answer ; 3

దమనం

Recent Articles