- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
పిల్లల మణికట్టు ఎముకల X- రే అతని అంతిను పరిమాణం ఏమిటో సుమారుగా తెలియజేస్తుంది. ఇది వికాసం యొక్క ఈ సూత్రానికి ఉదాహరణ
వికాసం ప్రాగుక్తికరించ గలిగేది.
వికాసం సాధారణం నుండి నిర్దిష్ట భాగాలకు కొనసాగుతుంది.
ఏకీకరణ సూత్రం
పరస్పర సంబంధం యొక్క సూత్రం
Answer : 1
వికాసం ప్రాగుక్తికరించ గలిగేది.
Question: 12
బోధన అభ్యసనం యొక్క సమర్థవంతమైన ప్రణాళికలోని ముఖ్యమైన అంశాలలో ఒకటి
నమ్మతకు అవకాశం లేకపోవడం
ఉపాధ్యాయుని ఆధిపత్యం
వైయక్తిక భేదాలను నెరవేర్చడం
ఉపాధ్యాయుని ఆసక్తికి సంబంధించిన కృత్యాలను ఎంచుకోవడం
Answer : 3
వైయక్తిక భేదాలను నెరవేర్చడం
Question: 13
సర్సీలకార విద్యాప్రణాళిక ముఖ్యంగా ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తకు అపాదించబడింది
ఇఎల్ థార్క్
జెరోమ్ బ్రూనర్
జె బీ బాట్సన్
అల్ఫ్రెడ్ అడ్లెర్
Answer : 2
జెరోమ్ బ్రూనర్
Question: 14
కింది వాటిలో, పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత లేదా సమూహ కృత్యాన్ని ఇవ్వడానికి ఉపాధ్యాయుడు పరిగణించవలసిన ముఖ్యమైన కారకం.
ఉపాధ్యాయుని సౌలభ్యం
విద్యార్థుల సాంఘిక స్థితి
విద్యార్ధి యొక్క ప్రాధాన్యత
విద్యార్థుల సామర్థ్యాలు
Answer : 4
విద్యార్థుల సామర్థ్యాలు
Question: 15
కృత్యాధారా అభ్యసనం యొక్క ప్రధాన ఉద్దేశం
అభ్యాసకులకు అధిక నాణ్యత గల బోధనాభ్యసన సామగ్రిని అందించడం.
అభ్యసనం ఆచరణాత్మక అనుభవం పై ఆధారపడి ఉండాలి.
అభ్యాసకుడు నిష్క్రియాత్మకంగా ఉండాలి.
ఉపాధ్యాయులకు పెద్దగా పాత్ర ఉండదు
Answer : 2
అభ్యసనం ఆచరణాత్మక అనుభవం పై ఆధారపడి ఉండాలి.