- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
కింది వాటిలో ఒకటి ఇంటర్-యాక్టివ్ బోధన దశ యొక్క కృత్యం
పాఠం తర్వాత అభ్యసనాన్ని మదింపు చేయడానికి పరీక్షను నిర్వహించడం
విద్యార్థులలో పాఠానికి ప్రేరణ కలిగించడానికి ప్రశ్నలను తయారు చేయడం
బోధనా వ్యూహాన్ని అంతః పరీక్షణ ద్వారా మదింపు చేసుకోవడం
పాఠం ప్రారంభించడానికి ప్రశ్నలు అడగడం
Answer : 4
పాఠం ప్రారంభించడానికి ప్రశ్నలు అడగడం
Question: 2
అభ్యాసకుడి కేంద్రీకృత బోధనలో, బోధకుడు
కఠినమైన క్రమశిక్షణను పాటిస్తాడు.
ఒక వనరుగా ఉపయోగించబడతాడు.
ఎటువంటి పాత్ర పోషించడు.
తరగతి గది నిర్వహణలో ఖచ్చితంగా వుంటాడు
Answer : 2
ఒక వనరుగా ఉపయోగించబడతాడు.
Question: 3
మాస్లో ప్రేరణ సిద్ధాంతంలో ‘ఆప్యాయత’ అనేది
శారీరక అవసరం
గౌరవ అవసరం
భద్రత అవసరం
ప్రేమ & వాత్సల్య సంబంధిత అవసరం
Answer : 4
ప్రేమ & వాత్సల్య సంబంధిత అవసరం
Question: 4
SQ4R అభ్యసన మరియు స్మృతి చిక్నిక్ లో ఉన్న దశల సంఖ్య,
ఐదు
నాలుగు
ఆరు
మూడు
Answer : 3
ఆరు
Question: 5
వయోలిన్ నేర్చుకోవడం సీకార్ నేర్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది. ఇది దీనికి ఉదాహరణ
ప్రతికూల బదలాయింపు
శూన్య బదలాయింపు
పార్శ్వ బదలాయింపు
తటస్థ బదలాయింపు
Answer : 1
ప్రతికూల బదలాయింపు