Home  »  TG TET  »  Child Development and Pedagogy-19

Child Development and Pedagogy-19 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

పిల్లల అభ్యసనంలో ‘ఎక్కువ పరిజ్ఞానం ఉన్న ఇతరుల ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన సిద్ధాంతం

  1. యత్న దోష సిద్ధాంతం

  2. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం

  3. అంతర్ దృష్టి అభ్యసనం

  4. కార్యసాధక నిబంధనం

View Answer

Answer : 2

సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం

Question: 7

కార్యక్రమాయుత అభ్యసనం’ ఈ అభ్యసన సిద్ధాంతం ద్వారా అందించబడింది

  1. కార్యసాధక నిబంధనం

  2. యత్న దోష

  3. శాస్త్రీయ నిబంధనం

  4. అంతర్ దృష్టి

View Answer

Answer : 1

కార్యసాధక నిబంధనం

Question: 8

ఈ మనో విజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం, ‘అభ్యసనం అనేది అంతర్ దృష్టి’

  1. జాన్ వాట్సన్

  2. బిఎఫ్ స్కిన్నర్

  3. మాక్స్ సర్దిమల్

  4. సిగ్మ౦డ్ ప్రాయిడ్

View Answer

Answer : 3

మాక్స్ సర్దిమల్

Question: 9

మనో సాంఘిక సిద్ధాంతం’ ను ఈ మనో విజ్ఞాన శాస్త్రవేత్త అందించారు.

  1. సిగ్మండ్ ఫ్రాయిడ్

  2. కార్ల్ రోజర్స్

  3. ఎరిక్ ఎరిక్సన్

  4. కాటెల్

View Answer

Answer : 3

ఎరిక్ ఎరిక్సన్

Question: 10

ఒక వ్యక్తి తన కుమార్తె వివాహానికి తనకు అత్యంత సన్నిహితులలో ఒకరిని ఆహ్వానించడం మరచిపోయి, “ఏమైనప్పటికీ అకను ఆ సమయంలో అంతర్జాతీయ పర్యటనకు పోవాలనుకున్నాడు కాబట్టి అతను రాలేదు’ అని తన చర్యను సమర్థించుకున్నాడు.

  1. హేతుకీకరణం

  2. విస్తాపనం

  3. ప్రక్షేపణం

  4. పరిహర౦

View Answer

Answer : 1

హేతుకీకరణం

Recent Articles