- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
శాబ్దిక మరియు అశాబ్దిక అంశాలు రెండింటినీ కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష
ది నెఫర్ స్కేల్
ది ఆర్మీ ఆల్ఫా టెస్ట్
ది ఆర్మీ బీటా పరీక్ష
రావెన్స్ ప్రోగ్రెసివ్ మాటిసిస్ పరీక్ష
Answer : 1
ది నెఫర్ స్కేల్
Question: 12
విద్యార్థులు మునుపటి జ్ఞానాన్ని మరియు భవిష్యత్తులో వారు రాణించగల రంగాలను అంచనా వేయడానికి, ఉపాధ్యాయుడు ఈ పరీక్షలను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది.
సాధన మరియు వైఖరి
సాధన మరియు సహజ సామర్ధ్యం
సహజ సామర్ధ్యం మరియు వైఖరి
సహజ సామర్థ్యం మరియు సామర్థ్యం
Answer : 2
సాధన మరియు సహజ సామర్ధ్యం
Question: 13
కోల్బర్డ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం, వ్యక్తి ఈ దశలో “మంచి వ్యక్తి”గా ఉండటం ద్వారా ఇతరుల అభిమానాన్ని మరియు ఆమోదాన్ని పొందాలనుకుంటాడు.
సాంప్రదాయ స్థాయి – దశ IV
ఉత్తర సాంప్రదాయ స్థాయి దశ V
ఉత్తర సాంప్రదాయ స్థాయి – దశ VI
సాంప్రదాయ స్థాయి – దశ III
Answer : 4
సాంప్రదాయ స్థాయి – దశ III
Question: 14
పిల్లల వేళ్ల కంటే ముందు అరచేతులు, అరచేతుల కంటే ముందు చేతులు అభివృద్ధి చెందుతాయి’ అనేది ఈ పెరుగుదల వికాస సూత్రం ద్వారా వివరించబడింది.
శిరః పాదాభి ముఖ దిశ
రేఖీయ దిశ
సమీప దూరస్థ దిశ
సర్పిల దిశ
Answer : 3
సమీప దూరస్థ దిశ
Question: 15
పియాజె ప్రకారం కింది వాటిలో ఒకటి పూర్వా ప్రచాలక దశ యొక్క లక్షణం కాదు.
విపర్యయాత్మక భావన
అంతర్నిహిత ఆలోచన
అహం కేంద్రీకృత ఆలోచన
సర్వావాదం
Answer : 1
విపర్యయాత్మక భావన