- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
కింది వాటిలో విద్యార్థి-ఉపాధ్యాయుల మధ్య అనుకూలమైన సంబంధాన్ని సూచించేవి
A)ఉపాధ్యాయుల నియంత్రణ మరియు విద్యార్థి స్వయంప్రతిపత్తి యొక్క సంతులనం
B)సాంఘిక స్థితి పరంగా సమానత్వం
C) పరస్పర విశ్వాసం మరియు గౌరవం
D) ఆసక్తికరమైన అభ్యసన వాతావరణం
- A, C & D మాత్రమే
- A, B & C మాత్రమే
- B, C & D మాత్రమే
- A, B, C & D
Answer: 1
A, C & D మాత్రమే
Question: 7
కింది వాటిని జత పరచండి.
A) అనుకూల బదలాయింపు
B) ప్రతికూల బదలాయింపు
C) శూన్య బదలాయింపు
D) ద్వైపాక్షిక బదలాయింపు
i. రన్నింగ్ స్టిచ్ నేర్చుకోవడం బ్యాక్ స్టిచ్ ను నేర్చుకోవడంలో ఆటంకం కలిగించింది.
ii. పడవ నడపడం నేర్చుకోవడం ఈత నేర్చుకోవడంలో సహాయపడలేదు
iii. కుడి చేతితో తుపాకి పేల్చడం నేర్చుకోవడం ఎడమ చేతితో తుపాకి పేల్చడానికి తోడ్పడింది
iv . ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకోవడం నాలుగు చక్రాల వాహనాన్ని నడపడంలో తోడ్పడింది.
- A-i, B-ii, C-iii, D-iv
- A – ii, B-i, C – iv, D – iii
- A-iv, B-i, C- ii, D- iii
- A- iii, B- ii, C – iv, D- i
Answer: 3
A-iv, B-i, C- ii, D- iii
Question: 8
కింది వాటిలో స్మృతిని ప్రభావితం చేసే కారకాలు
A)మానసిక ఆరోగ్యం
B)అభిరుచి
C)సామాగ్రి స్వభావం
D)కంఠస్థ పద్ధతులు
- A, B & Dమాత్రమే
- A, B, C & D
- B, C & D మాత్రమే
- A, B & C మాత్రమే
Answer: 2
A, B, C & D
Question: 9
తరగతిలో ప్రవర్తనా సమస్యలను నిర్వహించడంలో సహాయపడే ఉపాధ్యాయుల ఆచరణ
- స్పష్టమైన ప్రవర్తన నియమాలతోపాటు, దుష్ప్రవర్తనకు కలిగే పర్యవసానాలను ఏర్పాటు చేయడం
- విద్యార్థులను ఇతర విద్యార్థులతో పోల్చడం
- విద్యార్థులకు పేర్లు పెట్టడం
- విద్యార్థులపై అరవడం
Answer: 1
స్పష్టమైన ప్రవర్తన నియమాలతోపాటు, దుష్ప్రవర్తనకు కలిగే పర్యవసానాలను ఏర్పాటు చేయడం
Question: 10
ఒక టీచర్ తన ఎలిమెంటరీ తరగతి విద్యార్థులకు వారికి తెలిసిన వారిలో ఎక్కువగా ఇష్టపడే వారిని ఎంపికచేసుకొని, వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మాట్లాడే ఒక కృత్యాన్ని ఇచ్చారు. విద్యార్థులందరూ తమ అభిమాన వ్యక్తుల గురించి వర్ణించి వారు ఎందుకు ఇష్టపడుతున్నారో సమర్థించారు. ఈ కృత్యంలో భావావేశ అంశం
- ఇష్టపడటం
- సమర్థించడం
- వర్ణించడం
- ఎంపిక చేసుకోవడం
Answer: 1
ఇష్టపడటం