- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
అంతర్దృష్టి అభ్యసనంలో, సమస్యలకు పరిష్కారాలను కనుగొనటానికి మన ప్రత్యక్ష క్షేత్రాన్ని పునర్నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అభ్యసనం ఒక
- స్వయంచాలక ప్రతిస్పందన
- ప్రజ్ఞా సంబంధ పని
- అభ్యాసం
- యాంత్రిక పని
Answer: 2
ప్రజ్ఞా సంబంధ పని
Question: 12
ఒక తండ్రి తన పూర్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే తన కూతురికి గుణకారం మరియు భాగాహారం త్వరగా చేసే మెళకువలను నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆమె గ్రహించలేకపోయింది. అమ్మాయి గ్రహించలేక పోవడాన్ని థార్న్ డైక్ యొక్క ఈ అభ్యసన నియమం వివరిస్తుంది.
- అభ్యాస నియమం
- ఫలిత నియమం
- సారూప్య నియమం
- సంసిద్ధత నియమం
Answer: 4
సంసిద్ధత నియమం
Question: 13
సోని వారమంతా శాఖాహారం మాత్రమే తీసుకుంటుంది. అలా చేయటం వలన ఆమె తండ్రి ఆదివారం నాడు మాంసాహారం మరియు స్వీట్లు తినడానికి ఆమెను బయటకు తీసుకువెళతాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం, సోనీ ఈ నైతిక వికాస దశలో ఉంది.
- 1వ దశ
- 5వ దశ
- 2వ దశ
- 3వ దశ
Answer: 4
3వ దశ
Question: 14
మానవుని శరీర వ్యవస్థలలో, జనన పూర్వ కాలంలో మరియు పుట్టినప్పటి నుండి మొదటి నాలుగు సంవత్సరాలలో తులనాత్మకంగా వేగవంతమైన వృద్ధిని చూపి మరియు తరువాత సాపేక్షంగా నెమ్మదిగా కొనసాగే వ్యవస్థ.
- కండరాల వ్యవస్థ
- జీర్ణ వ్యవస్థ
- నాడీ వ్యవస్థ
- పునరుత్పత్తి వ్యవస్థ
Answer: 3
నాడీ వ్యవస్థ
Question: 15
విద్యార్థుల అభిప్రాయానికి విలువను ఇచ్చే నాయకత్వ శైలిని గుర్తించండి.
- ప్రజాస్వామిక
- నిరంకుశ
- అనుమతి పూర్వక
- జోక్యరహిత
Answer: 1
ప్రజాస్వామిక