- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
కింది వాటి నుండి, విద్యార్థి ఒక భావనను అభ్యసించడానికి కావలసిన శారీరక మరియు మానసిక సంసిద్ధతను సూచించే అంశాన్ని గుర్తించండి
పరిపక్వత
నైపుణ్యం
అలవాటు
పెరుగుదల
Answer : 1
పరిపక్వత
Question: 7
సమర్థవంతమైన ఉపాధ్యాయుడు విద్యార్థుల వైయక్తిక బేధాలతో ఈ విధంగా వ్యవహరిస్తాడు.
విద్యార్థుల వైయక్తిక బేధాలను తొలగించుటకు కృషి చేస్తాడు
విద్యా సంవత్సరం ప్రారంభంలో వారి సామర్థ్యాల ఆధారంగా విద్యార్థులను సమూహాలుగా 2. జ ఏర్పరచి, వారికి విడిగా బోధిస్తాడు.
పిల్లలందరి వైయక్తిక బేధాలను పరిగణనలోకి తీసుకొని బోధనాభ్యసన ప్రక్రియను అమలుచేస్తాడు.
అకడమిక్ అంశాలకు సంబంధించిన వైయక్తిక బేధాలను పరిగణనలోకి తీసుకొని, ఇతర అన్ని అంశాలను విస్మరిస్తాడు.
Answer : 3
పిల్లలందరి వైయక్తిక బేధాలను పరిగణనలోకి తీసుకొని బోధనాభ్యసన ప్రక్రియను అమలుచేస్తాడు.
Question: 8
విద్యార్థి సాధన ఆమె సామర్థ్యం, కుటుంబ నేపథ్యం, పాఠశాల సౌకర్యాలు, ఉపాధ్యాయుని నైపుణ్యం మొదలైన వాటి ద్వారా ప్రభావితమవుతుంది. ఉపాధ్యాయునిగా, ‘కారణం మరియు ప్రభావం’ సంబంధం
ఆధారంగా, ఇచ్చిన స్టేట్ మెంట్ లోని ‘ప్రభావము’ను గుర్తించండి.
ఉపాధ్యాయుని నైపుణ్యం
పాఠశాల సౌకర్యాలు
విద్యార్థి సామర్థ్యం
సాధన
Answer : 4
సాధన
Question: 9
అభ్యసన ఫలితం’ సాధించడం అనేది విద్యార్థికి సంబంధించి దీనిని సూచిస్తుంది.
ర్యాంక్
ఆసక్తి
సాధన
ప్రేరణ
Answer : 3
సాధన
Question: 10
RTE చట్టం, 2009 ప్రకారం, సముచిత ప్రభుత్వం యొక్క బాధ్యత కానిది.
ప్రతి పిల్లవాడు ఎలిమెంటరీ విద్యకు హాజరయి, పూర్తి చేయుటను నిర్ధారించడం
ప్రభుత్వ యాజమాన్యం లేదా నిధులు అందని పాఠశాలలో వారి ఎంపిక ప్రకారం చేరిన పిల్లల ఫీజును తిరిగి చెల్లించడం
ఉపాధ్యాయుడు పాఠశాలకు క్రమబద్ధంగా హాజరవడం మరియు సమయపాలన పాటించడం
ఎలిమెంటరీ విద్యకు విద్యా ప్రణాళికను మరియు మూల్యాంకన విధానాన్ని సూచించడం
Answer : 2
ప్రభుత్వ యాజమాన్యం లేదా నిధులు అందని పాఠశాలలో వారి ఎంపిక ప్రకారం చేరిన పిల్లల ఫీజును తిరిగి చెల్లించడం