- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
ప్రజాస్వామిక నాయకత్వాన్ని ప్రతిబింబించే లక్షణాన్ని గుర్తించండి
సమూహ చర్చలను ప్రోత్సహిస్తుంది.
విధానపరమైన విషయాల్లో ఒంటరి నిర్ణయం
ఖచ్చితమైన భావజాలం
సమూహంపై ఆధిపత్యంను ప్రదర్శిస్తారు.
Answer : 1
సమూహ చర్చలను ప్రోత్సహిస్తుంది.
Question: 12
నిర్మాణాత్మక మదింపుకు సంబంధించని దానిని గుర్తించండి
ఇది ఒక విద్యా సంవత్సరంలో రెండుసార్లు నిర్వహించబడుతుంది.
ఇది బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించబడుతుంది
ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు పరిపృష్టిని అందిస్తుంది
సంగ్రహనాత్మక మదింపుతో పోల్చినప్పుడు ఇది నమ్యమైనది.
Answer : 1
ఇది ఒక విద్యా సంవత్సరంలో రెండుసార్లు నిర్వహించబడుతుంది.
Question: 13
గులాబీ మొక్కను తాకడంతో గాయపడిన ఓ అమ్మాయి పూల మొక్కలన్నింటినీ తాకడం మానేసింది. పావ్లోవ్ ప్రకారం ఇది ఈ నియమాన్ని సూచిస్తుంది.
సాధారణీకరణం
విచక్షణ
అయత్నసిద్ధ స్వాస్థ్యం
విరమణ
Answer : 1
సాధారణీకరణం
Question: 14
శోధన ఆధారిత అభ్యసనానికి సంబంధించి కింది వాటిలో సరైనది
అభ్యాసకులలో బట్టి అభ్యసనంను పెంపొందిస్తుంది
అభ్యాసకులలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది
అభ్యాసకుడితో పోలిస్తే, ఉపాధ్యాయుడి పాత్ర చురుకుగా ఉంటుంది
ఇది ఉద్దీపన ప్రతిస్పందన అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది.
Answer : 2
అభ్యాసకులలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది
Question: 15
బ్రూనర్ ప్రకారం, ‘క్రియాత్మక ప్రాతినిధ్యం’ లో పిల్లలు ఉపయోగించేవి.
చలన కృత్యాలు
భాష
చిహ్నాలు
మానసిక చిత్రాలు
Answer : 1
చలన కృత్యాలు