Home  »  TG TET  »  Child Development and Pedagogy-21

Child Development and Pedagogy-21 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

కింది వాటిలో ఒకటి సృజనాత్మక వ్యక్తి యొక్క ప్రవర్తనా లక్షణం కాదు

  1. ఆలోచనలో నమ్మత

  2. కుతూహలం

  3. కొత్త ఆలోచనల్లో ఆసక్తి లేకపోవడం

  4. గొప్ప ఊహ

View Answer

Answer : 3

కొత్త ఆలోచనల్లో ఆసక్తి లేకపోవడం

Question: 7

విద్యార్థులు నేర్చుకున్న సమాచారాన్ని తెలుసుకొనుటకు సరళమైన ప్రశ్నలను అడిగే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్న పద్ధతి

  1. స౦సర్గ౦

  2. ధారణ

  3. పునఃస్మరణ

  4. పల్లె వేయటం

View Answer

Answer : 3

పునఃస్మరణ

Question: 8

కింది వాటిలో స్కిన్నర్ ప్రకారం, అభ్యసనం ప్రభావవంతంగా సాగుటకు తోడ్పడనిది

  1. విజయం కోసం అవకాశాలను కల్పించడం

  2. వేగవంతమైన పరిపృష్టిని అందించడం

  3. స్వీయ వేగంతో అభ్యసించడం

  4. క్రమం తప్పకుండా శిక్షను ఉపయోగించడం

View Answer

Answer : 4

క్రమం తప్పకుండా శిక్షను ఉపయోగించడం

Question: 9

ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం, ‘స్వంత భాష యొక్క నియమాలను ఒకరు అర్థం చేసుకోవడం అనేది అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధిత ప్రక్రియ

  1. కార్ల్ రోజర్స్

  2. ఎరిక్ ఎరిక్సన్

  3. నోమ్ ఛామ్ స్కీ

  4. జీన్ పియాజె

View Answer

Answer : 3

నోమ్ ఛామ్ స్కీ

Question: 10

బ్రూనర్, విద్యార్థులు దీనిని చేపట్టుటకై, వారిని ఉత్తేజపరిచే సమస్యాత్మక పరిస్థితులను ఉపాధ్యాయులు కల్పించాలని చెప్పారు.

  1. అనుకరించడం

  2. కనుగొనడం

  3. గుర్తు౦చుకోవడం

  4. విస్మరించడం

View Answer

Answer : 2

కనుగొనడం

Recent Articles