- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
అభ్యసనం’కు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి
అభ్యసనం అనునది అనుభవం వలన ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు
అభ్యసనం ఎల్లప్పుడూ శాశ్వతమైనది
వికాసం సరైన దిశలో సాగుతుందని అభ్యసనం తెలుపుతుంది.
అభ్యసనంను బదిలీ చేయలేము
Answer : 1
అభ్యసనం అనునది అనుభవం వలన ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు
Question: 12
టెలివిజన్లో రెండు వేర్వేరు ప్రోగ్రామ్లను ఒకే సమయంలో చూడటానికి ఇద్దరు సోదరులు, ఒకరు క్రీడల కోసం మరొకరు సంగీతం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇది సూచించేది వారి
ఆసక్తులను
సహజ సామర్థ్యాన్ని
సాధనను
ప్రజ్ఞను
Answer : 1
ఆసక్తులను
Question: 13
ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇలా చేయడం సరికాదు.
సమాధానాన్ని మరింత వివరంగా చెప్పమని అడగడం
ఇంటర్వ్యూ చేస్తున్నవారికి సమాధానాలను అందించడం
ప్రశ్నని మళ్ళీ అడిగి, సమాధానాన్ని స్పష్టంగా చెప్పమనడం
ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తి ప్రతిస్పందించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ, ఓపికగా వినడం
Answer : 2
ఇంటర్వ్యూ చేస్తున్నవారికి సమాధానాలను అందించడం
Question: 14
చేతన్ అనే అబ్బాయి, పియాజె మూర్త ప్రచాలక దశలో ఉన్నాడు. కింది వాటిలో అతని లక్షణం ఏది?
దాచబడిన వస్తువు కోసం వెతకడు
పురుషులందరిని తన నాన్న అని అనుకుంటాడు.
రెండింటిలో ఒకే పరిమాణంలో పాలు ఉన్నప్పటికీ, వెడల్పాటి గ్లాసు కంటే పొడవైన గ్లాసు పాలను ఎన్నుకుంటారు.
అహంకేంద్రీకృతం కాదు మరియు విపర్యయాత్మక ఆలోచన వుంటుంది.
Answer : 4
అహంకేంద్రీకృతం కాదు మరియు విపర్యయాత్మక ఆలోచన వుంటుంది.
Question: 15
వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది మరియు ఎప్పటికీ ఆగిపోదు’ అని వివరించే వికాస సూత్రం
వికాసం సర్పిలంగా సాగుతుంది
వికాసం ఏకరీతి నమూనాను అనుసరిస్తుంది.
వికాసం నిరంతరంగా సాగుతుంది.
వికాసం ప్రాగుక్తికరించదగినది.
Answer : 3
వికాసం నిరంతరంగా సాగుతుంది.