- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
ఆన్లైన్ పరీక్షకు హాజరయిన విద్యార్థి సమాధానాలు గుర్తులేనందున మొత్తం పేపరు పూర్తి చేయలేకపోయాడు. కానీ, పరీక్ష పూర్తయిన తరువాత అతను తన స్నేహితులతో మౌస్ సరిగా పనిచేయనందున అన్ని ప్రశ్నలకు సమాధానాలను రాయలేకపోయాను అని చెప్పాడు. విద్యార్ధి ఉపయోగించిన రక్షణ తంత్రం
ప్రతిచర్య ఉద్భవం
ప్రక్షేపణం
పరిహారం
తాదత్క్ట౦
Answer : 2
ప్రక్షేపణం
Question: 7
కింది వారిలో కోస్లార్ మరియు వర్టిమెర్లతో కలిసి గెస్టాల్ట్ సైకాలజీ’ని అభివృధ్ధి చేసిన వారు.
జె.బి. వాట్సన్
వైగోట్ స్కీ
ఛామ్ స్కీ
కర్ట్ కోఫ్కో
Answer : 4
కర్ట్ కోఫ్కో
Question: 8
RPWD చట్టం, 2016 ప్రకారం ‘బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తి’గా పరిగణించబడుటకు ధృవీకరించే అధికారి ద్వారా ధృవీకరించబడవలసిన వైకల్యత శాతం
40%
30%
20%
10%
Answer : 1
40%
Question: 9
ప్రాథమిక పాఠశాలలో ఆటలో వుండ కూడనిది
సృజనాత్మకత
వినోదం మరియు ఆనందం
స్నేహపూర్వక వాతావరణం
స్థిర నియమాలు మరియు నిబంధనలు
Answer : 4
స్థిర నియమాలు మరియు నిబంధనలు
Question: 10
నిర్దేశక మంత్రణం
సహాయార్టి కేంద్రీకృత
మంత్రణకుడి కేంద్రీకృత
ప్రక్రియ కేంద్రీకృత
సమస్య కేంద్రీకృత
Answer : 2
మంత్రణకుడి కేంద్రీకృత