Home  »  TG TET  »  Child Development and Pedagogy-23

Child Development and Pedagogy-23 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

కింది వాటిలో ఒకటి సంప్రదాయ అభ్యసనం యొక్క లక్షణం

  1. స్వతంత్ర అధ్యయనానికి ప్రాధాన్యత

  2. విద్యార్ధులు అనుభవం మరియు పరిశీలన ద్వారా నేర్చుకుంటారు

  3. విద్యార్థులు ఆవిష్కరణ ద్వారా నేర్చుకుంటారు.

  4. విద్యార్ధులు బట్టి స్మృతి ద్వారా నేర్చుకుంటారు.

View Answer

Answer : 4

విద్యార్ధులు బట్టి స్మృతి ద్వారా నేర్చుకుంటారు.

Question: 7

కింది వాటిలో బోధన యొక్క ఇంటరాక్టిన్-ఫేస్ కు సంబంధించనిది

  1. పాఠానికి విద్యార్థులను ప్రేరేపించడం

  2. అభ్యాసకుల గురించి తెలుసుకోవడం

  3. బోధించవలసిన విషయ ఎంపిక

  4. పాఠాన్ని ప్రదర్శించడం

View Answer

Answer : 3

బోధించవలసిన విషయ ఎంపిక

Question: 8

‘పిల్లలలో కొన్ని ప్రవర్తన విధానాలు సాధారణంగా వారి చుట్టూ ఉండే పెద్దలను పోలి ఉంటాయి”. ఈ అభ్యసనం దీని కారణంగా సంభవిస్తుందని బందూరా పేర్కొన్నాడు.

  1. పరిశీలన

  2. ప్రయోగం

  3. నిబంధనం

  4. అ౦తర్ ధృష్టి

View Answer

Answer : 1

పరిశీలన

Question: 9

ఒక పిల్లవాడి మానసిక వయస్సు 5 సంవత్సరాలు, వాస్తవిక వయస్సు 4 సంవత్సరాలు అయితే, అతని ప్రజ్ఞ లబ్ది

  1. 125

  2. 80

  3. 120

  4. 100

View Answer

Answer : 1

125

Question: 10

RTE చట్టం, 2009 ప్రకారం, ఒక అకడమిక్ సంవత్సరంలో ప్రాథమిక స్థాయి, ఎలిమెంటరీ స్థాయిలో వరుసగా ఇన్ని పనిదినాలు తప్పనిసరి

  1. 200, 150

  2. 150, 200

  3. 200, 220

  4. 220, 200

View Answer

Answer : 3

200, 220

Recent Articles