- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
ప్రాథమికంగా అందరూ ఆమోదించే సామాజిక ప్రవర్తనను చిన్న పిల్లలు వారి తల్లిదండ్రుల నుండి నేర్చుకుంటారు. వారు ఏది ఒప్పు, తప్పు అని అధికార స్థానంలో గల పెద్దల నుండి మరియు శిక్ష నుండి తప్పించుకోవడం ద్వారా నేర్చుకుంటారు. కోల్ బర్గ్ ప్రకారం, ఈ ప్రవర్తన ఈ స్థాయిలో ఉంటుంది.
సాంప్రదాయ నైతికత
ఉత్తర సాంప్రదాయ నైతికత
ఉన్నత సాంప్రదాయ నైతికత
పూర్వ సాంప్రదాయ నైతికత
Answer : 4
పూర్వ సాంప్రదాయ నైతికత
Question: 12
అనువంశికత అనునది
జీవ సంబంధమైనది మాత్రమే
మానసికమైనది మరియు సాంఘికమైనది మాత్రమే
సాంఘికమైనది మాత్రమే
జీవసంబంధ, మానసిక మరియు సాంఘిక మూడింటి కలయిక
Answer : 1
జీవ సంబంధమైనది మాత్రమే
Question: 13
కింది వాటిని జత పరచండి
List I
A) దమన౦
B) క్షయం
C) పురోగమన అవరోధం
D) తిరోగమన అవరోధం
List II
i. ఉపయోగించని సమాచారం కాలక్రమేణా క్షీణిస్తుంది.
ii. ఆహ్లాదకరంగా లేని జ్ఞాపకాలను ఉద్దేశపూర్వకంగా ఆదేతన స్థితిలోకి నెట్టడం
iii. కొత్త సమాచారం,పాత సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది.
iv. పాత సమాచారం, కొత్త సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది
A-i; B-iv; C-iii; D-ii
A-ii: B-i: C-iv: D-iii
A-iii: B-i; C-iv, D-ii
A-iv, B-i; C-ii: D-iii
Answer : 2
A-ii: B-i: C-iv: D-iii
Question: 14
అన్ని సంస్కృతులకు ఒకే విధమైన అంశాలను కలిగి వుండే పరీక్షలు
కల్చర్-ఫ్రీ పరీక్షలు
కల్చర్ స్పెసిఫిక్ పరీక్షలు
కల్పర్-బైయాస్డ్ పరీక్షలు
కల్చర్ ఫెయిర్ పరీక్షలు
Answer : 4
కల్చర్ ఫెయిర్ పరీక్షలు
Question: 15
అనుదైర్యంగా అంటే తల నుండి పాదాల దిశగా సాగే వికాసంను ఇలా అంటారు.
సర్పిల వికాస ధోరణి
సమీప దూరస్థ వికాస ధోరణి
శిరః పాదాభిముఖ వికాస ధోరణి
సాధారణం నుండి నిర్దిష్ట వికాస ధోరణి
Answer : 3
శిరః పాదాభిముఖ వికాస ధోరణి