Home  »  TG TET  »  Child Development and Pedagogy-24

Child Development and Pedagogy-24 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

కింది వాటిలో ప్రవర్తనా సమస్యలను గుర్తించండి

A) దూకుడు

B) దుర్బష

C)  సాధన ఆందోళన

D) అసహన౦

  1. A. B. C & D

  2. A & B మాత్రమే

  3. A. B & D మాత్రమే

  4. A. C & Dమాత్రమే

View Answer

Answer ; 1

A. B. C & D

Question: 2

20 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత శ్వేతను ఆమె విద్యార్థులెవరు గుర్తుచేసుకోరు ఎందుకంటే ఆమె తరగతిలో విద్యార్థులు పాల్గొనే ప్రయత్నం చేయలేదు. వారికి ఎలాంటి మార్గదర్శకత్వంను అందించలేదు. శ్వేత నాయకత్వ శైలి

  1. నిరంకుశ

  2. అనుమతిపూర్వక

  3. జోక్య రహిత

  4.  ప్రజాస్వామిక

View Answer

Answer : 3

జోక్య రహిత

Question: 3

సంబంధాలు ఏర్పరచుకోవడం కొరకు నేర్చుకోవడం ఇక్కడ మొదలవుతుంది.

  1. పాఠశాల

  2. ఇల్లు

  3. క్రీడా అకాడమీ

  4. సమాజం

View Answer

Answer : 2

ఇల్లు

Question: 4

బ్రూనర్ సిద్ధాంతంలో లేని అంశాలను గుర్తించండి.

  1. రేఖీయ విద్యా ప్రణాళిక

  2.  క్రియాత్మక, చిత్ర – ప్రతిమ మరియు ప్రతీకాత్మక ప్రాతినిధ్య పద్ధతులు

  3. ఆవిష్కరణ అభ్యసనం

  4. సహజమైన ఆలోచన

View Answer

Answer : 1

రేఖీయ విద్యా ప్రణాళిక

Question: 5

అభ్యసించడానికి అభ్యసన” నైపుణ్యాలను పెంపొందించుటకు ఉపాధ్యాయులు చేయవలసినది

  1. విద్యార్థుల అభ్యసనాన్ని నియంత్రించాలి.

  2. ప్రతి పాఠం తర్వాత సాధన కోసం ప్రధానంగా అభ్యాసాలు చేర్చాలి.

  3. విద్యార్థులను వారి అభ్యసనాన్ని వారే నిర్వహించుకొనునట్లు ప్రోత్సహించాలి

  4. రాత పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలి.

View Answer

Answer : 3

విద్యార్థులను వారి అభ్యసనాన్ని వారే నిర్వహించుకొనునట్లు ప్రోత్సహించాలి

Recent Articles