- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
ఎంక్వయిరీ ఆధార పద్ధతిని అవలంబించే ఉపాధ్యాయులు, అభ్యసనం దీని ద్వారా జరిగితే ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు.
ప్రత్యక్ష బోధన
బట్టి కంఠస్థం
ప్రదర్శన
ఆవిష్కరణ
Answer : 4
ఆవిష్కరణ
Question: 7
కింది వాటిలో ప్రతిభావంతులను పేర్కొనని దానిని గుర్తించండి.
8 సంవత్సరాల వయస్సులో, నరేస్ అంతర్జాతీయ పెయింటింగ్ ఒలింపిక్స్ పోటీలో విజేతగా నిలిచాడు
15 సంవత్సరాల వయస్సులో, పార్ధు కెమిస్ట్రీలో పట్టభద్రుడయ్యాడు
16 సంవత్సరాల వయస్సులో, నితిన్ పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.
14 సంవత్సరాల వయస్సులో, ఉర్వి యొక్క ప్రయోగాత్మక ఆలోచన NASA చేత ఎంపిక చేయబడింది.
Answer : 3
16 సంవత్సరాల వయస్సులో, నితిన్ పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు.
Question: 8
వీటి వలన ఏర్పడే అసమానతలను బోధనా అచరణలు సవరించాలి.
సంస్కృతి & భాష మాత్రమే
వైకల్యతలు మాత్రమే
లింగం & కులం మాత్రమే
అన్ని వైవిధ్యాలు
Answer : 4
అన్ని వైవిధ్యాలు
Question: 9
తన దేశంలో డ్రైవింగ్ నేర్చుకున్న ఒక వ్యక్తి తము రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలు ఉన్న మరో దేశానికి వెళ్లాడు. కొత్త దేశంలో డ్రైవింగ్ చేయడంలో ఆ వ్యక్తి ఎదుర్కొనే సమస్యకు కారణం
అభ్యసనం యొక్క ప్రతికూల బదలాయింపు
అభ్యసనం యొక్క అనుకూల బదలాయింపు
అభ్యసనం యొక్క శూన్య బదలాయింపు
ద్వైపాక్షిక అభ్యసన బదలాయింపు
Answer : 1
అభ్యసనం యొక్క ప్రతికూల బదలాయింపు
Question: 10
ఒక ప్రాథమిక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులను ”కి తీసుకెళ్లి జంతువులను చూపించింది. మరుసటి రోజు, ఆమె విద్యార్థులు ఎన్ని జంతువులను గుర్తుంచుకున్నారో తెలుసుకొనుటకు వారు చూసిన జంతువుల చిత్రాలను చూపించింది. ఉపాధ్యాయురాలు ఉపయోగించిన పద్ధతి
గుర్తింపు
పునఃస్మరణ
పొదుపు
ధారణ
Answer : 1
గుర్తింపు