Home  »  TG TET  »  Child Development and Pedagogy-24

Child Development and Pedagogy-24 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

పై అంతస్తులో ఉన్న ఇంటి లోపల ఓ చిన్నారి చిక్కుకుపోయాడు. అతను తలుపు కొట్టాడు కానీ స్పందన రాలేదు. ఫ్లోర్ పై నీళ్ళు పోస్తే, అవి మెట్లపై నుండి కిందికి వెళతాయి. ఎవరైనా చూసి తనకు సహాయం చేస్తారని భావించి, నీటిని పోసాడు. మెట్లపై నుంచి నీరు ప్రవహించడం చూసి, వాత్మాన్ వచ్చి బాలురు బయటకు రావడానికి సహాయం చేశాడు. ఇది ఈ అభ్యసన సిద్ధాంతానికి ఒక ఉదాహరణ.

  1. యత్నదోష

  2. కార్యసాధక నిబంధన

  3. శాస్త్రీయ నిబంధన

  4. అంతర్ దృష్టి

View Answer

Answer : 4

అంతర్ దృష్టి

Question: 12

ఆలోచన’పై ప్రధానంగా ఆధారపడిన అభ్యసనం ఈ రంగానికి చెందుతుంది.

  1. చలనాత్మక

  2. సంజ్ఞానాత్మక

  3. భావావేశ

  4. మానసిక చలనాత్మక

View Answer

Answer : 2

సంజ్ఞానాత్మక

Question: 13

సాహస కృత్యానికి అవార్డు పొందిన ఒక అబ్బాయి నుండి తన విద్యార్థులు ప్రేరణ పొందాలని ఒక ఉపాధ్యాయుడు కోరుకున్నాడు. దీనికై, ఆ పిల్లవాని అనుభూతులను తెలుసుకొనమని తన విద్యార్థులకు చెప్పాడు. ఆ పిల్లవాడి అనుభూతులను తెలుసుకొనుటకు ఉత్తను పద్ధతి

  1. పరిశీలన

  2. పరిపృచ్చ

  3. అంతఃపరిశీలన

  4. ప్రయోగం

View Answer

Answer : 2

పరిపృచ్చ

Question: 14

ఒక వ్యక్తికి కొన్ని యాదృచ్ఛిక గీతలు ఉన్న కాగితం ఇవ్వబడింది. ఆ గీతలన్నింటిని ఉపయోగించి అతను ఒక వినూత్న చిత్రాన్ని రూపొందించాడు. ఇక్కడి వ్యక్తి ఆలోచన

  1. సమైక్యమైనది

  2. మూర్తమైనది.

  3. విభిన్నమైనది.

  4. సరళమైనది.

View Answer

Answer : 3

విభిన్నమైనది.

Question: 15

కార్ల్ రోజర్స్ స్వీయ వికాస సిద్ధాంతానికి సంబంధించిన సర్ కాని స్టేట్మెంట్ ను గుర్తించండి.

  1. కార్ల్ రోజర్స్ ప్రకారం స్వీయ వికాసంలో ఆరు దశలు ఉన్నాయి.

  2. స్వీయ వికాసం అనేది ఒకరి స్వీయ వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది.

  3. ఒక వ్యక్తి యొక్క స్వీయ వారి పెరుగుదల, వికాసం మరియు పరిసరాలతో సముచితమైన  సర్దుబాటు ప్రక్రియలను నిర్ణయిస్తుంది.

  4. అసమంజనమైన ఆదర్శాత్మకత లేదా అసత్యమైన ఆత్మ భావన అభివృద్ధి విషమయోజనానికి దారితీస్తుంది.

View Answer

Answer : 1

కార్ల్ రోజర్స్ ప్రకారం స్వీయ వికాసంలో ఆరు దశలు ఉన్నాయి.

Recent Articles