Home  »  TG TET  »  Child Development and Pedagogy-3

Child Development and Pedagogy-3 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

పిల్లవాడు పుట్టకముందే కనుగొనగలిగే వికాసం

  1. ఉద్వేగ వికాసం

  2. శారీరక వికాసం

  3. నైతిక వికాసం

  4. సా౦ఘిక వికాస౦

View Answer

Answer : 2

శారీరక వికాసం

Question: 7

SQ R టెక్నిక్లో ‘Q’ అక్షరం సూచించునది.

  1. నాణ్యత

  2. పరిమాణం

  3. ప్రశ్న

  4. పరుస

View Answer

Answer : 3

ప్రశ్న

Question: 8

జ్ఞాన సముపార్జన, విలువల వికాసం మరియు బహుళ నైపుణ్యాల నిర్మాణంలో బోధనా మాధ్యమంగా దీనిని ఉపయోగించాలని NCF 2005 సిఫార్సు చేసింది.

  1. కళ

     

  2. శా౦తి

  3. పని

  4. ఆరోగ్యం మరియు వ్యాయామ విద్య

View Answer

Answer : 3

పని

Question: 9

తాము పెళ్లికి వెళ్లి వచ్చే వరకు తన తాతయ్య దగ్గర ఉండమని తమ పిల్లవాడిని అతని తల్లిదండ్రులు అడిగారు. ఐస్క్రీం తినడానికి అనుమతించే షరతుతో పిల్లవాడు అంగీకరించాడు. కోల్బర్గ్ ప్రకారం, పిల్లవాడు ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు.

  1. పూర్వ సంప్రదాయ నైతికత లోని  IIవ దశ

  2. సంప్రదాయ నైతికతలోని IV వ దశ

  3. ఉత్తర సంప్రదాయ నైతికత లోని Vవ దశ

  4. ఉత్తర సంప్రదాయ నైతికత లోని VIవ దశ

View Answer

Answer : 1

పూర్వ సంప్రదాయ నైతికత లోని  IIవ దశ

Question: 10

ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు, సమరూప కవలలు కూడా’, అనేది ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు

  1. వికాసం అవిచ్చిన్నంగా కొనసాగుతుంది

  2. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి.

  3. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి.

  4. వికాసం సంచితమైనది.

View Answer

Answer : 2

వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి.

Recent Articles