Home  »  TG TET  »  Child Development and Pedagogy-3

Child Development and Pedagogy-3 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

పియాజె యొక్క సంజ్ఞానాత్మక వికాసం లోని ఈ దశలో పిల్లవాడు ‘వస్తు స్థిరత్వ’ భావనను పొందుతాడు.

  1. పూర్వ ప్రచాలక

  2. మూర్త ప్రచాలక

  3. అమూర్త ప్రచాలక

  4. ఇంద్రియ చాలక

View Answer

Answer : 4

ఇంద్రియ చాలక

Question: 12

‘బోధనాభ్యసన కృత్యంలో విద్యార్థి యొక్క నిష్పాదన ఉపాధ్యాయుల సామర్థ్యం యొక్క ఫలితం’. ఈ
స్టేట్మెంట్ లో ‘నిష్పాదన’

  1. స్వతంత్ర చరం

  2. పరతంత్ర వరం

  3. గోత్కచరం

  4. అదనపు చరం

View Answer

Answer  : 2

పరతంత్ర వరం

Question: 13

వాస్తవంగా అభ్యసనం అనేది కనుగొనడం ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి, ఒక ఉపాధ్యాయుడు

  1. పాఠ్య పుస్తకాన్ని అనుసరించాలి.

  2. సిలబస్ ను పాడావిడిగా పూర్తి చేయాలి.

  3. ప్రధానంగా ‘పునఃస్మరణ’ ప్రశ్నలను ఉపయోగించాలి.

  4. విద్యార్థులలో ప్రశ్నించే అలోచనా విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి.

View Answer

Answer : 4

విద్యార్థులలో ప్రశ్నించే అలోచనా విధానానికి తోడ్పడాలి మరియు ప్రోత్సహించాలి.

Question: 14

సృజనాత్మక ఆలోచన ప్రక్రియలో, విశ్రాంతి దశలో అచేతన మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పరిష్కారం
ఉద్భవించే దశ

  1. సన్నాహక దశ

  2. ప్రకాశ దేశ

  3. గుబ్బ దశ

  4. నిరూపలు దశ

View Answer

Answer : 3

గుబ్బ దశ

Question: 15

ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త తన స్వీయ సిద్ధాంతంలో స్వీయ సాఫల్యత ధోరణిని నొక్కిచెప్పార

  1. కార్ల్ రోజర్స్

  2. జీన్ పియాణ

  3. చామ్స్కి

  4. కోల్ బర్ట్

View Answer

Answer : 1

కార్ల్ రోజర్స్

Recent Articles