Home  »  TG TET  »  Child Development and Pedagogy-4

Child Development and Pedagogy-4 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

బుద్ధి మాంద్యత గల పిల్లలకు విద్యను అందించడంలో, ఈ విధానాన్ని సముచితమైనదిగా పరిగణించవచ్చు.

  1. సంవృద్ధిమత్వం

  2. త్వరణం

  3. ఉన్నతస్థాయి కోర్సులను అందించడం.

  4. వైయక్తిక బోధన

View Answer

Answer : 4

వైయక్తిక బోధన

Question: 7

సమగ్ర శిక్షా పథకం కింద CWSN బాలికలకు స్టైఫండ్లో నెలకు ఇచ్చే మొత్తం

  1. రూ.500

  2. రూ.1000

  3. రూ.200

  4. రూ.300

View Answer

Answer : 3

రూ.200

Question: 8

మూర్తిమత్యాని’కి సంబంధించి సరైన స్టేట్ మెంట్ ను గుర్తించండి

  1. మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తనా నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక భావాత్మక మరియు మానసిక చలనాత్మక

  2. సమరూప కవలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు.

  3. మూర్తిమత్వం అనేది అనువంశికత నుండి మాత్రమే ప్రాప్తిస్తుంది

  4. అన్ని జీవులకు మూర్తిమత్వం ఉంటుంది.

View Answer

Answer : 1

మూర్తిమత్వం అనేది ఒక వ్యక్తి యొక్క అన్ని ప్రవర్తనా నమూనాలను కలిగి ఉంటుంది. సంజ్ఞానాత్మక భావాత్మక మరియు మానసిక చలనాత్మక

Question: 9

RTE చట్టం, 2009 షెడ్యూల్లో ఇవ్వబడిన నిబంధనలు మరియు ప్రమాణాల ప్రకారం, ఒకటి నుండి ఐదు తరగతులకు గాను అరవై మంది విద్యార్థులకు ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య

  1. రెండు

  2. మూడు

  3. నాలుగు

  4. ఐదు

View Answer

Answer : 1

రెండు

Question: 10

స్వయంచాలకంగా ఉండేలా తరచుగా పునరావృతమయ్యే ప్రవర్తన

  1. వైఖరి

  2. సహజ సామర్థ్యం

  3. అభిరుచి

  4. అలవాటు

View Answer

Answer : 4

అలవాటు

Recent Articles