- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
కింది వాటిలో ప్రేరణను కొనసాగించుటకు తోడ్పడనిది.
పిల్లలు అభ్యసన అంశాలతో సంబంధాన్ని ఏర్పరచుకొని దానిలో విలువలు తెలుసుకొనే విషయాలను ఎంచు కోవడం
పిల్లలు వాస్తవమైన లక్ష్యాలను ఏర్పరుచుకునేలా చేయడం
ఎక్కువ సమాచారం సేకరించి అభ్యాసకుడికి అందించడం
పిల్లలు కనుగొనుటకు కుతూహలాన్ని రేకెత్తించే వివిధ బోధనా పద్ధతులను ఉపయోగించడం
Answer : 3
ఎక్కువ సమాచారం సేకరించి అభ్యాసకుడికి అందించడం
Question: 12
పరిశీలన మరియు నమూనా ద్వారా అభ్యసించడం అనేది అభ్యసనానికి సమర్థవంతమైన సాధనంగా నిరూపించబడింది అని నొక్కిచెప్పే సిద్ధాంతం.
యత్నదోష సిద్ధాంతం
సాంఘీక అభ్యసన సిద్ధాంతం
సంకేత అధ్యకనం
నిబంధిత సిద్ధాంతం
Answer : 2
సాంఘీక అభ్యసన సిద్ధాంతం
Question: 13
కింది వాటిలో విస్మృతికి కారణం కానిది
అభ్యసించిన తరువాత ఎక్కువ సమయం గడచిపోవటం.
ఇతర విషయాల జోక్యం
అనుచితమైన నిల్వ
సానుకూల బదలాయింపు
Answer : 4
సానుకూల బదలాయింపు
Question: 14
కింది వాటిలో ఒకటి పిల్లలలో భావోద్వేగ ప్రమాదాలకు దారితీయవచ్చు.
ప్రియమైన వారిని కోల్పోవడం
అధిక భావోద్వేగ ప్రజ్ఞ
తాత నానమ్మల భావోద్వేగ మద్దతు
ఒత్తిడి చేయని ఇంటి వాతావరణం
Answer : 1
ప్రియమైన వారిని కోల్పోవడం
Question: 15
ఒక పరిశోధకుడు పిల్లల సామాజిక అభివృద్ధి అంశాన్ని అధ్యయనం చేయాలనుకుని ఒక పాఠశాలలోని 2వ తరగతి విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు. అతను పిల్లల ప్రవర్తనను సహజ పరిస్థితులలో గమనించుటకు తనని గమనించకుండా వారిని వివిధ పరిస్థితులలో అనగా కొన్ని సార్లు పాఠశాలలో మరి కొన్నిసార్లు పాఠశాల వెలుపల వారి ఇంటితో సహా గమనించడం ప్రారంభించాడు. ఇక్కడ పరిశోధకుడు ఉపయోగించిన పద్దతి
ప్రయోగాత్మక పద్ధతి
అంతఃపరిశీలన పద్ధతి
నియంత్రిత పరిశీలన పద్ధతి
సంఘటన రచనాత్మక పద్ధతి.
Answer : 4
సంఘటన రచనాత్మక పద్ధతి.