Home  »  TG TET  »  Child Development and Pedagogy-5

Child Development and Pedagogy-5 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

ఏడాది వయసున్న చిన్నారి తడి నేలపై నడుస్తుండగా కిందపడి గాయపడ్డాడు. అప్పటి నుండి అతను తడి నేలను చూసినప్పుడల్లా తన తల్లిని ఎత్తుకోమని అడుగుతున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ

  1. పరిపక్వత

  2. అభ్యసనం

  3. పెరుగుదల

  4. అనుకరణ

View Answer

Answer : 2

అభ్యసనం

Question: 7

ప్రాథమిక పాఠశాల పిల్లలపై ఉపయోగించడం కష్టతరమైన అధ్యయన పద్ధతి

  1. పరిశీలన

  2. ప్రయోగాత్మక

  3. వ్యక్తి అధ్యయన

  4. అ౦త: పరీశీలన

View Answer

Answer : 4

అ౦త: పరీశీలన

Question: 8

పేలవమైన స్వీయ-భావన, స్వీయ విమర్శన, అనుమానాస్పదం మరియు అభద్రతా భావన దీని లక్షణాలు

  1. తక్కువ ప్రజ్ఞ

  2. పేలనమైన మానసిక ఆరోగ్యం

  3. నైతికత లోపం

  4. నిరాసక్తత

View Answer

Answer : 2

పేలనమైన మానసిక ఆరోగ్యం

Question: 9

మేమిద్దరం అన్ని అంశాలలో ఒకేలా ఉంటామని కొంకమంది తమ స్నేహితుడి గురించి చెప్పుకోవడం మనకు తరచుగా కనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్ ద్వారా ఆ ఇద్దరు స్నేహితులది ఒకే మూర్తిమత్వం అనే అర్థం తీసుకోవచ్చా? 

  1. ఖచ్చితంగా అవును

  2. చెప్పలేము

  3. వారు స్నేహితులు కాబట్టి నిజం కావచ్చు

  4. ఖచ్చితంగా కాదు.

View Answer

Answer : 4

ఖచ్చితంగా కాదు.

Question: 10

మాధ్యమిక పాఠశాలకు కలిసి వెళ్ళే ఇద్దరు సోదరీమణులు ప్రతిరోజు ఉదయం గొడవపడుతుంటారు. వారిలో ఒకరు సమయపాలన పాటించి, సమయానికి పాఠశాలకు సిద్ధమవుతారు. మరొకరు ఆలస్యంగా తయారవడం వలన వారు తరచుగా పాఠశాలకు అలస్యంగా వెళుతున్నారు. ఈ ఇద్దరు సోదరీమణులు ఈ విషయంలో విభేదిస్తున్నారు.

  1. అభిరుచులు

  2. సహజ సామర్ధ్యం

  3. అలవాట్లు

  4. ఆలోచన

View Answer

Answer : 3

అలవాట్లు

Recent Articles