- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
ఎరిక్సన్ యొక్క మనో-సాంఘిక వికాసం యొక్క మొదటి దశలకు సంబంధించిన నమ్మకం. స్వయంప్రతిపత్తి, చొరవ మరియు క్రమశీలత అనే అన్ని సానుకూల అంశాలతో కూడిన కౌమారుడు దీనిని వెతకడం ప్రారంభిస్తారు.
తాదాత్యం
సన్నిహితత్వం
సృజనాత్మకత
అహం సమైక్యత
Answer : 1
తాదాత్యం
Question: 12
పియాజె ప్రకారం, “మా నాన్న నా కజిన్కి మామయ్య అయితే, నా కజిన్ యొక్క నాన్న నాకు మామయ్య అవుతాడు” అని తార్కికంగా ఆలోచించడం ప్రారంభించిన పిల్లవాడు ఈ దశలో వుంటారు.
పూర్వ ప్రచాలక దశ
మూర్త ప్రచాలక దశ
అమూర్త ప్రచాలక దశ
ఇంద్రీయ చాలక దళ
Answer : 2
మూర్త ప్రచాలక దశ
Question: 13
ఈ దశలో ఉన్న పిల్లలు వ్యతిరేక లింగానికి చెందిన పిల్లలతో స్నేహంగా వుండరు
పూర్వ బాల్యదశ
జైశవ దశ
కౌసూర దర
ఉత్తర బాల్య దశ
Answer : 4
ఉత్తర బాల్య దశ
Question: 14
కింది స్టేట్మెంట్ లలో ఏది ‘పెరుగుదల, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు” అనే సూత్రానికి సంబంధించినది.
వికాసం ఎప్పటికి అగదు.
కనలలలో వృద్ధి రేటు ఒకేలా ఉంటుంది.
తొలి సంవత్సరాల్లో వికాసం వేగంగా ఉండి ఉత్తర బాల్య దశలో మందగిస్తుంది.
ఒక శిశువు సాధారణంగా మొదట చేతిని కదిలించి తరువాత అరచేతిని కదిలిస్తుంది.
Answer : 3
తొలి సంవత్సరాల్లో వికాసం వేగంగా ఉండి ఉత్తర బాల్య దశలో మందగిస్తుంది.
Question: 15
ఒక వ్యక్తి తన స్నేహితుడి కుమారుడిని చూసి, అతను ఇంతకుముందు చూసినప్పటి కంటే ఎత్తుగా పెరిగాడని అన్నాడు. ఇది సూచించేది.
పెరుగుదల కొలనదగినది
ఈ పెరుగుదలను ప్రత్యక్షంగా గమనించలేము.
పెరుగుదల ఎక్కువగా గుణాత్మకమైనది.
పెరుగుదల కార్యాత్మక అంశాలను మాత్రమే ప్రతిబింబిస్తుంది.
Answer : 1
పెరుగుదల కొలనదగినది