- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
చాలా ఏళ్ల తర్వాత శైలేష్ స్వగ్రామానికి వచ్చారు. స్నేహితులతో కలిసి గ్రామాన్ని చుట్టి వచ్చి కాల గ సందర్భంగా చేసిన దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకుని వాయించిన సంగీత వాలుద్యాలను గుర్తించి మళ్లీ తన స్నేహితులతో కలిసి నాట్యం చేశాడు. వైశేష్ చేసిన కృత్యాలు డింది. వాటిలో దేనిని ప్రతిబింబిస్తాయి.
A) అభ్యసన౦
B) దారణ
C) గుర్తి౦పు
D) పున: స్మరణ
AC & D మాత్రమే
A B & C మాత్రమే
B. C. & D మాత్రమే
ABC&D
Answer : 4
ABC&D
Question: 7
అంతర్ దృష్టి అభ్యసన సూత్రాల ఆధారంగా పనిచేసే ఉపాధ్యాయురాలు తన పాఠ్య ప్రణాళికలో కింది వాటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు?.
మొత్తాన్ని ప్రదర్శించడం
దాననల బట్టి స్మృతి
ప్రేరణ
అభ్యసనంలో పాల్గొనడానికి అవకాశం
Answer : 2
దాననల బట్టి స్మృతి
Question: 8
ఒక పరిశోధకుడు ‘పాఠశాల నుండి పిల్లలు ఆశించే దానిపై అధ్యయనం’ నిర్వహిస్తున్నాడు. ఇక్కడ
ఉపయోగించవలసిన తగిన సాధనం.
ప్రశ్నావళి
మూర్తిమత్య శోధిక
ప్రక్షేపక పరీక్ష
సాధన పరీక్ష
Answer : 1
ప్రశ్నావళి
Question: 9
CCE యొక్క ప్రధాన లక్ష్యం
విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం
ఉపాధ్యాయులకు మరింత అధికారాన్నివ్వడం
రాత పరీక్షల పద్ధతిని రద్దు చేయడం
సంవత్సరం పొడవున విద్యార్థులను నిమగ్నంగా ఉంచడం
Answer : 1
విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం
Question: 10
కింది వాటిలో ఉపాధ్యాయులు పిల్లలపై వేధింపులను అనుమానించి అవసరమైన చర్యలు తీసుకొనవలసినవి..
A) ఇచ్చిన వివరణతో సరిపోలని శారీరక గాయాలు
B) గతంలో నేర్చుకున్న వికాస నైపుణ్యాలను ప్రదర్శించడంలో వైఫల్యత
C) జననేంద్రియ నొప్పి లేదా గాయం
D) పెంపకం వలన పేలనమైన పెరుగుదల
A. B. C & D
A, B & C మాత్రమే
A. C & D మాత్రమే
B. C & D మాత్రమే
Answer : 1
A. B. C & D