- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
కింది వాటిలో ఒకటి కరగతి గదిలో భయ రహిత వాతావరణానికి దోహదపడనిది
తరగతి గది కృత్యాల విషయంలో విద్యార్థుల సూచనలను ఆహ్వానించడం
విద్యార్థుల సాధన విషయంలో కఠినంగా ఉండటం
విద్యార్థులు ఒకరినొకరు బాగా తెలుసుకునే అవకాశాలను కల్పించడం
వ్యాకులత తగ్గించే సంగీతం వంటి కృత్యాలను చేర్చడం.
Answer : 2
విద్యార్థుల సాధన విషయంలో కఠినంగా ఉండటం
Question: 12
కింది వాటిలో స్వీయ అభ్యసనం యొక్క ప్రయోజనాలను గుర్తించండి.
A) అభ్యాసకుడు స్వంత వేగంతో అభ్యసించడం
B) స్వతంత్రంగా పని చేయడం నేర్చుకోవడం
C) అభ్యసనాన్ని సొంతం చేసుకొనుటను పెంపొందించడం
D) ఆత్మవిశ్వాసం కోల్పోవదం
A. B. C & D
A. C & D మాత్రమే
B. C & D మాత్రమే
A. B & C మాత్రమే
Answer : 4
A. B & C మాత్రమే
Question: 13
ఉపాధ్యాయుడు తన బలాలు మరియు బలహీనతలను ఎల్లప్పుడూ పర్యవేక్షించుకునేది దీనిని సూచిస్తుంది.
స్వీయ ప్రతిబింబము
సంభాషణలో స్పష్టత
కుతూహలం
అనుకూలత
Answer : 1
స్వీయ ప్రతిబింబము
Question: 14
ఒక మంచి బోధన ప్రణాళిక అనేది దీనిని కలిగి వుంటుంది.
అభ్యాసకులందరికీ ఒకే లాంటి కృత్యాలు
అభ్యాసకుడి కంటే ఉపాధ్యాయునికే ప్రధాన పాత్ర
నమ్ముతకు వీలు
పాఠ్యపుస్తకం నుండి మాత్రమే కృత్యాలు
Answer : 3
నమ్ముతకు వీలు
Question: 15
బుధ్ధి మాంద్యత గల పిల్లలకు కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు, ఉపాధ్యాయులు లక్ష్యంగా పెట్టుకొన
వలసి౦ది.
ప్రజ్ఞను పెంచడం
బుద్ధి మాంద్యతను నివారించడం
బుద్ధి మాంద్యత గల పిల్లలను ప్రజ్ఞలో సాధారణ స్థాయికి తేవడం
సామర్థ్యాల గరిష్ట వికాసం
Answer : 4
సామర్థ్యాల గరిష్ట వికాసం