- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
కింది వాటిలో థార్మ్ డైక్ ఇచ్చిన ‘అభ్యసన నియమం’ కానిది.
సారూప్య నియమం
పరస్పర సంబంధ నియమం
ఉపయోగ నియమం
ఫలిత నియమం
Answer : 2
పరస్పర సంబంధ నియమం
Question: 2
కింది వాటిలో, విద్యార్థుల మదింపులో ప్రధానంగా ఆందోళన కలిగించే ఒక అంశం
బోధనాభ్యసనాన్ని, మదింపును సంఘటితం చేయడం
మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానానికి పరిమితం చేయడం
సృజనాత్మక నైపుణ్యాలను మదింపు చేయడానికి తగినంత అవకాశం
విభిన్న మదింపు పద్ధతులు
Answer : 2
మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానానికి పరిమితం చేయడం
Question: 3
కింది వాటిలో ఒకటి ‘శైశవ దశ’ యొక్క లక్షణం
చక్కని రాత నైపుణ్యం
భావోద్వేగాల నియంత్రణ
అహం కేంద్రీకృత
అత్యంత స్వతంత్రత
Answer : 3
అహం కేంద్రీకృత
Question: 4
రాజును అతని తల్లి తన కజిన్ ఇంటికి వెళతానా లేదా తనతో పాటు తన తాతయ్య ఊరికి వస్తారా అని అడిగింది. రాజుకు రెండు ఎంపీకలు నచ్చడంతో, సంఘర్షణలో చిక్కుకున్నారు. రాజు ఎదుర్కొన్న సంఘర్షణ
ఉపగము – ఉపగమ సంఘర్షణ
ఉపగమ – పరిహార సంఘర్షణ
పరిహార – పరిహార సంఘర్షణ
పరిహార – ఉపగమ సంఘర్షణ
Answer : 1
ఉపగము – ఉపగమ సంఘర్షణ
Question: 5
సమ్మిళిత ఏర్పాటులో, ఉపాధ్యాయుడు
కొంతమంది విద్యార్థులను నాయకులను చేసి, తన భారాన్ని తగ్గించుకోవడానికి వారిని ఉపాధ్యాయ పాత్ర పోషించనివ్వాలి.
ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికను కలిగి ఉండాలి.
మొదటి తరం అభ్యాసకుల కోసం విభిన్న అభ్యసన ఫలితాలను ఏర్పాటు చేయాలి.
ఇచ్చిన సమయంలోనే పిల్లలందరూ పనులు పూర్తి చేయాలని పట్టుబట్టాలి.
Answer : 2
ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరికీ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికను కలిగి ఉండాలి.