- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
కింది ఉదాహరణల నుండి. పిల్లల ప్రవర్తనా సమస్యగా పరిగణించబడనిదాన్ని గుర్తించండి.
సంతోష్ మూడో తరగతి విద్యార్థి, అతను రోజూ ఉదయం ఇంటి నుండి పాఠశాలకని వెళ్తున్నాడు. కానీ కొన్ని రోజులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నాడు.
రవి ఆరో తరగతి విద్యార్ధి, అతను రోజూ అల్పాహారం తీసుకుంటాడు కానీ తన తల్లి తనకు అల్పాహారం ఇవ్వలేదని టీచర్ చెప్పాడు.
మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతడు టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగ్గా గీయలేదు.
రాజేష్ ఐదో తరగతి విద్యార్థి, తన పరీక్ష పేపర్లో తక్కువ మార్కులు రావడంతో పేపర్ను ముక్కలుగా చి౦చాడు.
Answer : 3
మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు. అతడు టీచర్ ఇచ్చిన రేఖాచిత్రాన్ని సరిగ్గా గీయలేదు.
Question: 7
బోధన ప్రభావవంతంగా ప్రణాళిక చేయబడిందని ఎప్పుడు అనవచ్చు.
కనీసం యాభై శాతం విద్యార్థుల అవసరాలు లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు
పాఠ్యపుస్తకాన్ని మాత్రమే ఉపయోగించుటను ఆచరించినప్పుడు
పాఠం పూర్తయిన తర్వాత లక్ష్యాలను రూపొందించినప్పుడు
తరగతిలోని విద్యార్థులందరూ బోధనా ప్రక్రియలో నిమగ్నమై ఉన్నప్పుడు
Answer : 4
తరగతిలోని విద్యార్థులందరూ బోధనా ప్రక్రియలో నిమగ్నమై ఉన్నప్పుడు
Question: 8
కోల్ బర్గ్ ప్రకారం, చాలా మంది వ్యక్తులు ఈ స్థాయి నైతిక వికాసాన్ని సాధించలేరు.
పూర్వ సంప్రదాయ
సంప్రదాయ
ఉన్నత సంప్రదాయ
ఉత్తర సంప్రదాయ
Answer : 4
ఉత్తర సంప్రదాయ
Question: 9
ఎరిక్సన్ ప్రకారం ‘శ్రమశీలత వర్సెస్ న్యూనత’ అనే మనో సాంఘిక సంఘర్షణ ఈ వికాస దశకు చెందినది.
ఉత్తర బాల్య దశ
నవజాత
కౌమారదశ
వైశవ
Answer : 1
ఉత్తర బాల్య దశ
Question: 10
ఉపాధ్యాయులు అభ్యాసకులలో గల వివిధ వైవిధ్యాల గురించిన జ్ఞానం, అవగాహన కలిగి ఉండాలి’ అనేది
ఈ వికాస సూత్రం యొక్క విద్యా అనుప్రయుక్తం
వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు.
వైయక్తిక భేదాల సూత్రం
వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది.
వికాసం సాధారణం నుండి నిర్దిష్టం దిశగా సాగుతుంది.
Answer : 2
వైయక్తిక భేదాల సూత్రం