- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
ప్రవర్తనలో మార్పు’ అనేది దీని నిర్వచనంలో ప్రధానమైన అంశం
మూర్తిమత్వం
సహజ సామర్ధ్యం
అభ్యసన౦
అబిరుచి
Answer : 3
అభ్యసన౦
Question: 12
కింది వాటిలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణం కానిది.
క్రియాశీలమైనది
సాంప్రదాయమైనది
అనుభవపూర్వకమైనది
విచారణ ఆధారిత మైనది.
Answer : 2
సాంప్రదాయమైనది
Question: 13
వీరి ప్రకారం, అభ్యసన ప్రక్రియలో ‘పరిస్థితిని మొత్తంగా గ్రహించడం’ జరుగుతుంది.
ప్రవర్తనా వాదులు
మనో విశ్లేషణ వాదులు
నియో ఫ్రాయిడియన్లు
గెస్టాల్ట్ వాదులు
Answer : 4
గెస్టాల్ట్ వాదులు
Question: 14
రెండు అండాల కవలలలో వైయక్తిక భేదాలకు అనువంశికత మరియు పరిసరాలు ఇలా దోహదం చేస్తాయి.
అనువంశికత గాని, పరిసరాలుగాని ఒకే విధంగా దోహదం చేయవు.
రెండు ఒకే విధంగా దోహద పడతాయి.
అనువంశికత ఒకేలా దోహద పడుతుంది కాని పరిసరాలు భిన్నంగా దోహద పడతాయి.
పరిసరాలు ఒకేలా దోహద పడతాయి కాని అనువంశికత భిన్నంగా దోహద పడుతుంది.
Answer : 1
అనువంశికత గాని, పరిసరాలుగాని ఒకే విధంగా దోహదం చేయవు.
Question: 15
ఛామ్స్క ప్రకారం, ఒక వ్యక్తి తన భాష యొక్క నియమాలను అర్థం చేసుకునే ప్రక్రియ
చేతన, నేర్చుకున్న మరియు పరిసరాల సంబంధితమైనది.
ఉద్దేశపూర్వక, బలవంతం మరియు ప్రేరేపించబడినది.
అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధితమైనది.
ప్రమాదవశాత్తు, నిబంధిత మరియు సామాజికమైనది.
Answer : 3
అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధితమైనది.