Home  »  TG TET  »  Child Development and Pedagogy-8

Child Development and Pedagogy-8 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

NCF, 2005లో వృత్తి విద్య మరియు శిక్షణ (VET)లో ప్రవేశానికి సూచించిన కనీస వయోపరిమితి

  1. 16

  2. 15

  3. 14

  4. 13

View Answer

Answer : 1

16

Question: 7

పియాజె ప్రకారం ఈ దశ లోని పిల్లలు అన్ని వస్తువులు జీవిస్తున్నాయని భావిస్తారు.

  1. పూర్వ ప్రచాలక దశ

  2. మూర్త ప్రచాలక దశ

  3. అమూర్త ప్రచాలక దశ

  4. క్రియాత్మక

View Answer

Answer : 1

పూర్వ ప్రచాలక దశ

Question: 8

RTE చట్టం, 2009 ప్రకారం, అకాడమిక్ అథారిటీ విద్యాప్రణాళికను మరియు మూల్యాంకన విధానాలను రూపొందించేటప్పుడు క్రింది వాటిలో పరిగణించ వలసినది.

  1. ఉపన్యాసాలు మరియు పరీక్షల ద్వారా నేర్చుకోవడం

  2. బోధనా మాధ్యమంగా ఆంగ్లం

  3. పిల్లల సర్వతోముఖాభివృద్ధి

  4. ప్రాథమిక స్థాయి ముగింపులో బోర్డు పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణత చెందాలి

View Answer

Answer : 3

పిల్లల సర్వతోముఖాభివృద్ధి

Question: 9

మూర్తిమత్వానికి సంబంధించి కింది లక్షణాలలో సరికానిది.

  1. విలక్షణమైనది

  2. స్వీయ చేతనత్వ౦

  3. గతిశీలమైనది.

  4. నిశ్చలమైనది

View Answer

Answer : 4

నిశ్చలమైనది

Question: 10

కింది వాటిలో ఒక వ్యక్తి ప్రేరణకు దోహదపడనిది.

  1. లక్ష్యాలలో అస్పష్టత

  2. అభిరుచి

  3. అభ్యసనానికి సంసిద్ధత

  4. సానుకూల పరిసరం

View Answer

Answer : 1

లక్ష్యాలలో అస్పష్టత

Recent Articles