- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
గణిత శాస్త్రానికి సంబంధించిన నైపుణ్యాలతో సమస్య ఉన్న పిల్లవాడికి ఉండే అభ్యసన వైకల్యత రకము
డిస్ గ్రాఫియా
డిస్క్ కాల్కులియా
డిస్లెక్సియా
డిస్ ప్రాక్సియా
Answer : 2
డిస్క్ కాల్కులియా
Question: 12
కలుగ చేసుకోని నాయకత్వం.
నిరంకుశ నాయకత్వం
జోక్క రహిత నాయకత్వం
ఆధిపత్య నాయకత్వం
అధికారయుత నాయకత్వం
Answer : 2
జోక్క రహిత నాయకత్వం
Question: 13
అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణను గుర్తించండి.
ఒక అమ్మాయి తన తండ్రి తన ప్రవర్తనకు గర్వపడతారు కాబట్టి ఇకరులతో చాలా మర్యాదగా ప్రవర్తిస్తుంది.
ఒక అమ్మాయి తన స్నేహితురాలికి తోడుగా వుండడం కోసం సంగీతం క్లాసుల్లో చేరింది
చిత్రలేఖనంను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడు వివిధ చిత్రాలు గీస్తుంది.
ఒక అమ్మాయి కుటుంబాన్ని సంతోష పెట్టడం కోసం ఉద్యోగంలో చేరింది.
Answer : 3
చిత్రలేఖనంను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడు వివిధ చిత్రాలు గీస్తుంది.
Question: 14
మోటారు బైక్ శబ్దాన్ని తన తండ్రి రాకతో ముడిపెట్టిన ఒక బాలుడు మోటారు బైక్ వచ్చిన ప్రతిసారి తన తండ్రి రావడం లేదని తెలుసుకున్నాడు. ఇది దీనికి ఒక ఉదాహరణ
ఉద్దీపన విచక్షణ
విలుప్తీకరణ
ఉద్దీపన సాధారణీకరణ
అయత్న సిద్ధస్వామ్యం
Answer : 1
ఉద్దీపన విచక్షణ
Question: 15
కింది వాటి నుండి సరికాని జతని గుర్తించండి.
గెస్టాల్ట్ – కోఫ్కా
నిర్మాణాత్మకత – వైగోట్స్కీ
పరిశీలన – బండూరా
ప్రవర్తన వాదం – కోహర్
Answer : 4
ప్రవర్తన వాదం – కోహర్