Home  »  TG TET  »  Child Development and Pedagogy-9

Child Development and Pedagogy-9 (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) Previous Questions and Answers in Telugu

These Child Development and Pedagogy (చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

మనోవైజ్ఞానిక శాస్త్రవేత ఎబ్బింగ్హాన్ ఈ దృగ్విషయం గురించి చేసిన తన పనికి ప్రసిధ్ధి చెందాడు.

  1. ప్రజ్ఞ

  2. సహజ సామర్ధ్యం

  3. విస్మృతి

  4. వైఖరి

View Answer

Answer : 3

విస్మృతి

Question: 2

సంపూర్ణంగా మరియు సామరస్యంగా వ్యవహరించే మూర్తిమత్వాన్ని ఇలా అంటారు.

  1. వైఖరి

  2. మానసిక ఆరోగ్యం

  3. ప్రజ్ఞ

  4. స్వీయ భావన

View Answer

Answer : 2

మానసిక ఆరోగ్యం

Question: 3

గరిష్ఠ సానుకూల బదలాయింపును సాధించడానికి అభ్యాసకుడు చేయవలసినది.

  1. ప్రస్తుత అభ్యసనాన్ని గత అభ్యసనానికి అనుసంధానం చేయడం

  2. భావనలను దేనికదిగా అభ్యసించడం

  3. బట్టి పద్ధతిని ఆచరించడం

  4. నిష్క్రియాత్మక గ్రాహకుడిగా ఉండడం.

View Answer

Answer : 1

ప్రస్తుత అభ్యసనాన్ని గత అభ్యసనానికి అనుసంధానం చేయడం.

Question: 4

విద్య యొక్క సామాజిక రాజకీయ సందర్శ అవగాహనా విద్యా విధానాల మరియు ఆచరణలు విమర్శవాత్మక విశ్లేషణకు తోడ్పడుతుంది. కింది వాటిలో విద్యా విధానాల మరియు ఆవరణల విమర్శనాత్మక విశ్లేషణ లక్ష్యం కానిది.

  1. అభ్యాసకులందరి సాధనను మెరుగుపరచడం.

  2. విద్యార్ధులను ప్రజాస్వామ్య సమాజం కోసం సిద్ధం చేయడం

  3. విద్యా అసమానతలను తగ్గించడం

  4. అభ్యాసకుల మధ్య విభజనను పెంచడం

View Answer

Answer : 4

అభ్యాసకుల మధ్య విభజనను పెంచడం

Question: 5

ఈ రకమైన తల్లిదండ్రులు తమ పిల్లలు అనుసరించడానికి కఠినమైన నియమాలను ఏర్పాటు చేస్తారు. మరియు వాటిని ఏర్పాటు చేయడానికి కారణాలను వివరించరు.

  1. అధికారయుత

  2. అనుమతి పూర్వక

  3. జోక్య రహిత

  4. నిరంకుశ

View Answer

Answer : 4

నిరంకుశ

Recent Articles