- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
ప్రవర్తనావాదం దృష్టి పూర్తిగా దీనిపై కేంద్రీకరింపబడి వుంటుంది.
పరిశీలించ దగిన ప్రవర్తన
మొత్తంగా గ్రహించడం
విషయాల ఉపయోగం
అచేతన మనస్సు
Answer : 1
పరిశీలించ దగిన ప్రవర్తన
Question: 7
కింది వాటిలో ఒకటి అభ్యసనానికి సరైన వివరణ.
కొన్ని వ్యసనాల కారణంగా కంపల్సివ్ ప్రవర్తన
అనుభవం కారణంగా ప్రవర్తనలో సాపేక్షంగా శాశ్వత మార్పు
గర్భాదారణ నుండి కణాలలో ఉండే బ్లూప్రింట్ల వ్యక్తీకరణ
ఏ అనుభవంతో సంబంధం లేకుండా పుట్టుకతో వచ్చే గ్రహణ ప్రక్రియ
Answer : 2
అనుభవం కారణంగా ప్రవర్తనలో సాపేక్షంగా శాశ్వత మార్పు
Question: 8
నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)కి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ ను గుర్తించండి.
CCE ని విద్యా హక్కు చట్టం, 2009 సిఫార్సు చేసింది.
CCE వ్యవస్థలో భాగంగా, విద్యార్థుల యొక్క నిష్పాదన మూడు అభ్యసన రంగాలలో మదింపు చేయబడుతుంది.
CCE లక్ష్యం 6 నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతి చివరిలో ఒకే ఒక్క పరీక్షను నిర్వహించడం
CCE లక్ష్యం పిల్లలు పాఠశాలలో ఉన్న కాలంలో వారి ప్రతి అంశాన్ని మూల్యాంకనం చేయడం.
Answer : 3
CCE లక్ష్యం 6 నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతి చివరిలో ఒకే ఒక్క పరీక్షను నిర్వహించడం.
Question: 9
తరగతి VI ఉపాధ్యాయురాలు అర్థశాస్త్రంలోని కొన్ని భావనలను తన విద్యార్థులు అర్థం చేసుకొనుటకు స్థానిక మార్కెట్ యార్డు తీసుకెళ్ళింది. ఉపాధ్యాయురాలు ఉపయోగించిన అభ్యసన వనరు.
సమాజం
సమవయస్కుల సమూహం
సాంకేతికత
ఆట
Answer : 1
సమాజం
Question: 10
ఏదైనా ఒక అంశం ఆధారంగా ఒక వ్యక్తి లేదా వస్తువుకు సానుకూల లక్షణాలను అపాదించే ధోరణి.
హర్న్ ప్రభావం
విషయ నిష్టత
తటస్థక
హాలో ప్రధానం
Answer : 4
హాలో ప్రధానం