Home  »  TG TET  »  Environmental Studies-10

Environmental studies-10 (పర్యావరణ శాస్త్రం) Questions and Answers in Telugu

These Environmental studies (పర్యావరణ శాస్త్రం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Environmental studies Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

కిందివాటిలో 1 మరియు 2 తరగతులకు తప్పనిసరిగా పరిసరాల విజ్ఞానంని బోధించాలని. 3,4 మరియు 5 తరగతులకు EVS ని విభజించి సాంఘిక శాస్త్రమునకు సంబంధించిన అంశాలను పరిసరాల విజ్ఞానం-1 అని, సామాన్య శాస్త్రంనకు సంబంధించిన అంశాలను పరిసరాల విజ్ఞానం -2 అని విభజించి బోధించాలని సూచించిన మొట్ట మొదటి కమిటీ

  1. భారతీయ విద్యా కమిషన్

  2. ఈశ్వర్ బాయి పటేల్ కమిటీ

  3. విద్యా హక్కు చట్టం-2009 

  4. జాతీయ విద్యా విధానం-1986

View Answer

Answer : 2

ఈశ్వర్ బాయి పటేల్ కమిటీ

Question: 7

తెలంగాణ రాష్ట్రంలో, కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేయువారు

  1. మండల పరిషత్ అభివృద్ధి అధికారి

  2. మండల తహశీల్దార్

  3. గ్రామపంచాయతీ కార్యదర్శి

  4. రెవెన్యూ డివిజనల్ అధికారి

View Answer

Answer : 2

మండల తహశీల్దార్

Question: 8

పంటలకి కనీస మద్దతు ధరను ప్రకటించునది

  1. స్థానిక ప్రభుత్వం

  2. కేంద్రప్రభుత్వం

  3. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

  4. రాష్ట్ర ప్రభుత్వం

View Answer

Answer : 2

కేంద్రప్రభుత్వం

Question: 9

తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్

  1. ఉదయసముద్రం

  2. కాళేశ్వరం

  3. పాలమురు

  4. దిండి

View Answer

Answer : 2

కాళేశ్వరం

Question: 10

నాగార్జునకొండ పురాతన పేరు

  1. విజయపురి

  2. ధరిణికొండ

  3. ప్రతిష్ఠానపురం

  4. అమరావతి

View Answer

Answer : 1

విజయపురి