- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 1
జాతీయ విద్యా విధానం – 1986, ఈ క్రింది మౌలిక అంశాలలో వేటిని పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికాభివృద్ధిలో చేర్చాలని సూచించినది.
A) పర్యావరణ పరిరక్షణ
B) చిన్న కుటుంబ భావన
C) శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించటం
D) సామాజిక అంతరాల కొనసాగింపు
E) స్త్రీ పురుష సమానత్వం
సరియైన సమాధానాన్ని గుర్తించుము:
A, B, C & D మాత్రమే
B. C. D. & E మాత్రమే
A. B. C, D & E
A. B. C & E మాత్రమే
Answer : 4
A. B. C & E మాత్రమే
Question: 2
పాఠ్య /యూనిట్ ప్రణాళికలోని ఈ క్రింది సోపానం, ప్రభావంతమైన బోధనాభ్యసన ప్రక్రియ కొరకు, పాఠ్యపుస్తక పరిధిని దాటి ఉపాధ్యాయుని యొక్క సంసిద్దత గురించి తెలియజేస్తుంది.
ఆశించిన అభ్యసన ఫలితాలు
ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు
ఉపాధ్యాయుని/బోధన నోట్స్
మూల్యాంకనం
Answer : 3
ఉపాధ్యాయుని/బోధన నోట్స్
Question: 3
ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్రమును బోధించటం ద్వారా సాధించదలచిన ముఖ్యమైన విద్యాప్రమాణాలు
A) విషయావగాహన
B) పట నైపుణ్యాలు
C) సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట, ప్రశ్నించుట
D) ప్రాతినిధ్యపరచడం – దృశ్యీకరణం
E) ప్రశంస – సున్నితత్వం
సరియైన సమాధానాన్ని గుర్తించుము:
A. B & C మాత్రమే
A. B. D & E మాత్రమే
A. B, C & E మాత్రమే
A. B, C, D & E
Answer : 3
A. B, C & E మాత్రమే
Question: 4
తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయిలో నిర్మాణాత్మక మదింపులో, “పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు అంశం యొక్క భారత్వం
40%
10%
20%
30%
Answer : 3
20%
Question: 5
కింది వాటిలో ప్రక్రియాత్మక ఉపగమం వలన పిల్లలకు కలిగే ప్రయోజనాల్లో ఒకటి.
ఈ పద్ధతి పిల్లలు పరిశోధకులుగా మలచడానికి సహాయపడుతుంది.
పిల్లలు కేవలం ప్రశ్నలపైనే దృష్టి సారిస్తారు.
పిల్లలలో సంశయవాదం మాత్రమే అభివృద్ధి చెందుతుంది.
పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు.
Answer : 1
ఈ పద్ధతి పిల్లలు పరిశోధకులుగా మలచడానికి సహాయపడుతుంది.