- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
ఇప్పటికే రూపొందించబడిన సూత్రాలు, సిద్ధాంతాలు, లక్షణాలు మొదలైనవాటిని ధృవీకరించే పద్ధతిని ఆగమన పద్ధతి అంటారు.
మూర్త భావనల నుండి అమూర్త భావనలు నేర్చుకునే పద్ధతి నిగమన పద్ధతి.
ప్రకల్పన పద్ధతి H.E. ఆర్మ్ స్ట్రాంగ్ ద్వారా ప్రాచుర్యం పొందింది.
నియోజన పద్ధతిలో ప్రతి నియోజనంలో రెండు భాగాలు ఉంటాయి.
Answer : 4
నియోజన పద్ధతిలో ప్రతి నియోజనంలో రెండు భాగాలు ఉంటాయి.
Question: 7
ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుకబీచ్ లలో, చిత్తడి నేలలలో మరియు అలల నల్ల ప్రభావితమైన భూములలో పెరుగుతాయి.
ముళ్ల అడవులు
పొడి అకురాల్చే అడవులు
మద అడవులు
తేమతో కూడిన ఆకురాల్చే అడవులు
Answer : 3
మద అడవులు
Question: 8
గౌతమ బుద్ధుని ప్రకారం, దుఃఖం దీని వలన కలుగుతుంది
విపరీతమైన కోరికల వలన
కుటుంబ జీవితం కోసం కోరిక
దేవుడిని పూజించక పోవడం
బౌద్ధ మత సూత్రాలను పాటించక పోవడం.
Answer : 1
విపరీతమైన కోరికల వలన
Question: 9
కింది వారిలో నియోజక వర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడని వారు.
మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు
జిల్లా పరిషత్ చైర్పర్సన్
జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజిక వర్గ సభ్యుడు
గ్రామసర్పంచ్
Answer : 2
జిల్లా పరిషత్ చైర్పర్సన్
Question: 10
కింది వాటిలో, మున్సిపాలిటీలు విధించని పన్నును గుర్తించండి
దుకాణాలు మరియు సినిమా టిక్కెట్లపై పన్నులు
జంతువులు మరియు వాహనాల పై పన్నులు
నీటి సరఫరా చేసి నందుకు గాను నీటిపై పన్ను
ల్యాండ్ రెవిన్యూ మరియు స్టాంప్ డ్యూటీ
Answer : 4
ల్యాండ్ రెవిన్యూ మరియు స్టాంప్ డ్యూటీ