- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
బంగారు తీగ మొక్కలో, హాస్టోరియా అనేవి
ప౦డ్లు
వేర్లు
కా౦డాలు
ఆకులు
Answer : 2
వేర్లు
Question: 7
కింది వాటిలో సరైన జతను గుర్తించండి
తెల్ల రక్త కణాలు : మన శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ను తీసుకువెళుతాయి.
రక్త ఫలకికలు : రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి.
కార్డియాలజిస్ట్ : మెదడుకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడు.
ఎర్ర రక్తకణాలు : రోగ కారక క్రిములతో పోరాడుతాయి.
Answer : 2
రక్త ఫలకికలు : రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి.
Question: 8
వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన నీటిని కొలిచే ప్రమాణం
గాలన్
లీటరు
మిల్లీలీటర్
క్యూసెక్కులు
Answer : 4
క్యూసెక్కులు
Question: 9
సైన్స్ మ్యూజియం ఆఫ్ మిన్నెసోటా (SIM) ప్రకారం, శరీరంలోని అవయవాలలో తేలియాడే ఏకైక అవయవ౦
గు౦డే
చర్మ౦
ఊపిరితిత్తులు
కన్ను
Answer : 3
ఊపిరితిత్తులు
Question: 10
కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
బొగ్గుతో నీటిని వేడి చేసినప్పుడు ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరితో విద్యుత్తు ఉత్పత్తి చేయడాన్ని థర్మల్ విద్యుత్ అంటారు.
నీటి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రాలను జల విద్యుత్ కేంద్రాలు అంటారు.
ఫ్యాన్లను తిప్పడానికి, బావుల నుండి నీటిని బయటకు తీయడానికి పచన శక్తిని వినియోగిస్తారు.
పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బొగ్గులు భవిష్యత్తు పునరుత్పాదక ఇంధన నిల్వలు.
Answer : 4
పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బొగ్గులు భవిష్యత్తు పునరుత్పాదక ఇంధన నిల్వలు.