- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 11
భూమి ప్రకంపనలు లేదా కుదుపులు ఈ స్కేలుపై నమోదు చేస్తారు.
మోహ్ స్కేలు
పిక్టో స్కేలు
రిక్టర్ స్కేలు
అక్టో స్కేలు
Answer : 3
రిక్టర్ స్కేలు
Question: 12
కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
చల్లబరిస్తే గాలి వ్యాకోచిస్తుంది.
వేడిచేస్తే గాలి సంకోచిస్తుంది.
చల్లటి గాలి భూమి యొక్క ఉపరితలం పైకి వెళుతుంది.
వెచ్చని గాలి పెరిగేకొద్దీ, ఆ ప్రదేశంలో గాలి పీడనం తగ్గుతుంది.
Answer : 4
వెచ్చని గాలి పెరిగేకొద్దీ, ఆ ప్రదేశంలో గాలి పీడనం తగ్గుతుంది.
Question: 13
మనకు గాయమైనప్పుడు, గాయం మానడానికి కొత్త కణాలు ఏర్పడతాయి. గాయాలను మాన్పడానికి కింది వాటిలో ఏ పోషకాలు అత్యంత అవసరం?
ప్రోటీన్లు
కొవ్వులు
కార్బోహైడ్రేట్లు
ఖనిజ లవణాలు
Answer : 1
ప్రోటీన్లు
Question: 14
కోర దంతాలను దీనికొరకు ఉపయోగిస్తారు.
ఆహారాన్ని విసరడం
ఆహారాన్ని చీల్చడం
ఆహారాన్ని కొరకటం
ఆహారాన్ని నమలడం
Answer : 2
ఆహారాన్ని చీల్చడం
Question: 15
పుష్పాలను సంపూర్ణ పుష్పం మరియు అసంపూర్ణ పుష్పాలుగా వీటి ఆధారంగా వర్గీకరిస్తారు.
విత్తనాల రకాలు
పుష్పం ఆకారం
పుష్ప భాగాలు ఉండడం మరియు లేకపోవడం
లైంగిక భాగాలు ఉండడం మరియు లేకపోవడం
Answer : 3
పుష్ప భాగాలు ఉండడం మరియు లేకపోవడం