Home  »  TG TET  »  Environmental Studies-9

Environmental studies-9 (పర్యావరణ శాస్త్రం) Questions and Answers in Telugu

These Environmental studies (పర్యావరణ శాస్త్రం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Environmental studies Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 1

భారతదేశంలో ఉన్న ఏకైక నదీతీర ప్రధాన నౌకాశ్రయం

  1. చై న్నే ఓడరేవు

  2. కోల్ కత్తా ఓడరేవు

  3. పారాదీప్ ఓడరేవు

  4. మోర్మగోవ ఓడరేవు

View Answer

Answer : 2

కోల్ కత్తా ఓడరేవు

Question: 2

కింది వారిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలను నిర్మించినవారు.

  1. కాకతీయులు

  2. విజయనగర రాజులు

  3. రాష్ట్రకూటులు

  4. చోళులు

View Answer

Answer : 3

రాష్ట్రకూటులు

Question: 3

ఈ శక్తి వనరులు ఎప్పటికీ అంతరించిపోవు

  1. బొగ్గు మరియు నీరు

  2. సహజ వాయువు మరియు గాలి

  3. కిరోసిన్ మరియు డీజిల్

  4. గాలి మరియు సూర్యకాంతి

View Answer

Answer : 4

 గాలి మరియు సూర్యకాంతి

Question: 4

మానవ శరీరంలో రక్త ప్రసరణ ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త

  1. రాబర్ట్ హుక్

  2. ఆంటోనీ వాన్ లీవెన్ హోక్

  3. అలెగ్జాండర్ ఫ్లెమింగ్

  4. విలియం హార్వే

View Answer

Answer : 4

విలియం హార్వే

Question: 5

కింది వాటిలో ఏది గాలిలో తక్కువ పరిమాణంలో ఉంటుంది?

  1. నైట్రోజన్

  2. ఆక్సిజన్

  3. కార్బన్ డయాక్సైడ్

  4. నీటి ఆవిరి

View Answer

Answer : 3

కార్బన్ డయాక్సైడ్

Recent Articles