- English-24
- English-23
- English-22
- English-21
- English-20
- English-19
- English-18
- English-17
- English-16
- English-15
- English-14
- English-13
- English-12
- English-11
- English-10
- English-9
- English-8
- English-7
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Telugu-24
- Telugu-23
- Telugu-22
- Telugu-21
- Telugu-20
- Telugu-19
- Telugu-18
- Telugu-17
- Telugu-16
- Telugu-15
- Telugu-14
- Telugu-13
- Telugu-12
- Telugu-11
- Telugu-10
- Telugu-9
- Telugu-8
- Telugu-7
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Science-12
- Science-11
- Science-10
- Science-9
- Science-8
- Science-7
- Environmental Studies-10
- Environmental Studies-9
- Environmental Studies-8
- Environmental Studies-7
- Environmental Studies-6
- Environmental Studies-5
- Environmental Studies-4
- Environmental Studies-3
- Mathematics-4
- Mathematics-3
- Child Development and Pedagogy-24
- Child Development and Pedagogy-23
- Child Development and Pedagogy-22
- Child Development and Pedagogy-21
- Child Development and Pedagogy-20
- Child Development and Pedagogy-19
- Child Development and Pedagogy-18
- Child Development and Pedagogy-17
- Child Development and Pedagogy-16
- Child Development and Pedagogy-15
- Child Development and Pedagogy-14
- Child Development and Pedagogy-13
- Child Development and Pedagogy-12
- Child Development and Pedagogy-11
- Child Development and Pedagogy-10
- Child Development and Pedagogy-9
- Child Development and Pedagogy-8
- Child Development and Pedagogy-7
- Child Development and Pedagogy-6
- Child Development and Pedagogy-5
- Child Development and Pedagogy-4
- Child Development and Pedagogy-3
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Social Studies -20
- Social Studies -19
- Social Studies -18
- Social Studies -17
- Social Studies -16
- Social Studies -15
- Social Studies -14
- Social Studies -13
- Social Studies -12
- Social Studies -11
- Social Studies -10
- Social Studies -9
- Social Studies -8
- Social Studies -7
- Social Studies- 6
- Social Studies-5
- Social Studies-4
- Social Studies-3
- Social Studies -2
- Social Studies-1
- Mathematics-2
- Telugu-2
- Telugu-1
- Environmental Studies-2
- Environmental Studies-1
- Mathematics-1
- Child Development and Pedagogy-2
- Child Development and Pedagogy-1
Question: 6
గాలిలో దీని శాతం పెరగడం గ్లోబల్ వార్మింగ్ నకు కారణమవుతుంది.
ఆక్సిజన్
కార్బన్ డయాక్సైడ్
సల్ఫర్ డయాక్సైడ్
నైట్రోజన్ డయాక్సైడ్
Answer : 2
కార్బన్ డయాక్సైడ్
Question: 7
కింది వాటిలో శిలాజ ఇంధనాన్ని గుర్తించండి
బయో గ్యాస్
సహజ వాయువు
చెక్క
కర్ర బొగ్గు
Answer : 2
సహజ వాయువు
Question: 8
కింది వాటిలో మొక్కలు మరియు జంతువులు రెండింటికీ ఉమ్మడిగా ఉండేవి.
పెరుగుదల మరియు ఆహార ఉత్పత్తి
ఆహార ఉత్పత్తి మరియు ప్రత్యుత్పత్తి
ప్రత్యుత్పత్తి మరియు అంకురోత్పత్తి
పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి
Answer : 4
పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి
Question: 9
పాలలో రోగకారక సూక్ష్మజీవులను నాశనం చేసే ప్రక్రియ
పాశ్చరైజేషన్
శ్వాసక్రియ
బాష్పోత్సేకం
ప్రత్యుత్పత్తి
Answer : 1
పాశ్చరైజేషన్
Question: 10
కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి.
వేర్లు నేల నుండి నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తాయి.
మొక్క యొక్క ప్రధాన వేరును తల్లి వేరు అంటారు.
ఆకులు మొక్కను నిటారుగా ఉంచుతాయి.
కాండం వేర్ల నుండి ఆకులకు నీటిని సరఫరా చేస్తుంది.
Answer : 3
ఆకులు మొక్కను నిటారుగా ఉంచుతాయి.