Home  »  TG TET  »  Mathematics-1

Mathematics-1 (గణితం) Previous Questions and Answers in Telugu

These Mathematics (గణితం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Child Development and Pedagogy Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

6, 3, 0, 2 మరియు 8 అంకెలతో ఏర్పడిన అతిపెద్ద 5-అంకెల సంఖ్య మరియు అతి చిన్న 5-అంకెల
సంఖ్యల మొత్తం:

  1. 1,09,388
  2. 1,06,688
  3. 1,03,574
  4. 88,688
View Answer

Answer: 2

1,06,688

Question: 7

దత్తాంశం ప్రాతినిధ్యానికి సంబంధించి దిగువ పేర్కొన్న ప్రకటనల్లో సరికానిది ఏది?

  1. పటచిత్రంలో దత్తాంశం యొక్క పౌనఃపున్యాన్ని సూచించడానికి పటాలను లేదా గుర్తులను ఉపయోగిస్తారు.
  2. దత్తాంశంలోని విభక్త రాశులను వాటి పౌనఃపున్యంతో పోల్చవలసినప్పుడు కమ్మీరేఖా చిత్రాలు ఉపయోగిస్తారు.
  3. వృత్త రేఖా చిత్రం (పై చార్జ్) రెండు పరిశీలనలను పక్కపక్కనే ప్రదర్శించడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది.
  4. హిస్టోగ్రామ్ అనేది ప్రత్యేక తరగతి అంతరాలకు, పౌనఃపున్య విభజనకు గీయబడిన రేఖా చిత్రం.
View Answer

Answer: 3

వృత్త రేఖా చిత్రం (పై చార్జ్) రెండు పరిశీలనలను పక్కపక్కనే ప్రదర్శించడానికి మాత్రమే
ఉపయోగించబడుతుంది.

Question: 8

  1. 3
  2. 18
  3. 9
  4. 27
View Answer

Answer: 4

27

 

Question: 9

11 చే నిశ్శేషంగా భాగించబడే, 1140 కి సమీప సంఖ్య:

  1. 1141
  2. 1143
  3. 1144
  4. 1139
View Answer

Answer: 3

1144

Question: 10

దశాంశ సంఖ్య 0.125 ను సాధారణ భిన్న రూపం p/q లో వ్యక్తీకరించినప్పుడు, (p + q) యొక్క విలువ:

  1. 9
  2. 12
  3. 10
  4. 8
View Answer

Answer: 1

(p + q) యొక్క విలువ = 9

Recent Articles