Home  »  TG TET  »  Mathematics-3

Mathematics-3 (గణితం) Previous Questions and Answers in Telugu

These Mathematics (గణితం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Mathematics Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 6

గణితంలో ప్రత్యక్ష నిరూపణ క్రింది ప్రక్రియను కలిగి ఉంటుంది:

  1. ఇచ్చిన ఆధారమైన ప్రతిపాదనకు విరుద్ధమైన ప్రతిపాదనలు

  2. ముగింపుకు దారితీసే ఆధారమైన ప్రతిపాదన

  3. ముగింపు తప్పు అయితే, ప్రతిపాదన తప్పు

  4. ప్రతిపాదన తప్పు అని చూపించడానికి విరుద్ద ఉదాహరణ ఇవ్వడం

View Answer

Answer : 2

ముగింపుకు దారితీసే ఆధారమైన ప్రతిపాదన

Question: 7

రాజు మరియు రవి చెస్ ఆటను ఆడుతున్నారు. రాజు ఆటను గెలిచే సంభావ్యత మరియు రవి ఆటను గెలిచే సంభావ్యత అయిన x =

View Answer

Answer : 1

Question: 8

సమబాహు త్రిభుజం యొక్క భ్రమణ సౌష్టవ కోణం

  1. 60°

  2. 90°

  3. 120°

  4. 180°

View Answer

Answer : 3

120°

Question: 9

12² + 13²+ x² = (x + 1)², ఇందులో x > 0 అయిన ‘x యొక్క విలువ

  1. 156

  2. 132

  3. 154

  4. 182

View Answer

Answer : 1

156

Question: 10

=

 
View Answer

Answer : 2

Recent Articles