Home  »  TG TET  »  Mathematics-3

Mathematics-3 (గణితం) Previous Questions and Answers in Telugu

These Mathematics (గణితం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Mathematics Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 11

36 సెం.మీ. వ్యాసం మరియు 8 సెం.మీ. ఎత్తు కొలతలుగా గల ఒక ఘన స్థూపంను కరిగించి ఒకే పరిమాణం గల 18 అర్ధగోళాలు తయారు చేయబడ్డాయి. అయిన ప్రతి అర్ధగోళం యొక్క వ్యాసం (సెంటీమీటర్లలో) ( π =  గా ఉపయోగించండి)

  1. 3

  2. 6

  3. 12

  4. 24

View Answer

Answer : 3

12

Question: 12

బ్యాంకు నుండి రాణి 718,000 లను 10% వడ్డీ రేటున సంవత్సరానికి చక్రవడ్డీకి అప్పు తెచ్చుకున్నది. 3 సంవత్సరముల 8 నెలల తరువాత అప్పు మొత్తం తీర్చివేయవలెనన్న ఆమె చెల్లించవలసిన మొత్తము

  1. 25555.20

  2. 25500.80

  3. 23958.50

  4. 23900.40

View Answer

Answer : 1

25555.20

Question: 13

A = {x : x అనేది 10 కంటే తక్కువైన ఒక సరి సహజ సంఖ్య }.

B = {x : x అనేది 10 కంటే తక్కువైన ఒక సంయుక్త సంఖ్య}, అయితే

  1. A మరియు B లు సమ సమితులు.

  2. A మరియు B లు వియుక్త సమితులు.

  3. A. Bకి ఉపసమితి.

  4. A మరియు B లు పరిమిత సమితులు.

View Answer

Answer : 4

A మరియు B లు పరిమిత సమితులు.

Question: 14

వర్గీకృత దత్తాంశంకు సోపాన విచలన పద్ధతిని ఉపయోగించి దీనిని లెక్కిస్తాము.

  1. ఒక నిర్దిష్ట తరగతి యొక్క మధ్య విలువ

  2. ఒక నిర్దిష్ట తరగతి యొక్క పౌనఃపున్యం

  3. అంకమధ్యమము

  4. మధ్యగతము

View Answer

Answer : 3

అంకమధ్యమము

Question: 15

రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత సంగతం కావాలంటే ఆ రేఖలు ఇలా ఉండాలి

A) ఖ౦డన రేఖలు

B)  సమాంతర రేఖలు

C) ఏకీభవించే రేఖలు

సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. Aలేదా B మాత్రమే.

  2. B లేదా C మాత్రమే.

  3. B మాత్రమే

  4. A లేదా C మాత్రమే

View Answer

Answer : 4

A లేదా C మాత్రమే

Recent Articles