Home  »  TG TET  »  Mathematics-3

Mathematics-3 (గణితం) Previous Questions and Answers in Telugu

These Mathematics (గణితం) previous questions and answers in Telugu are very useful for TG TET examination. Aspirants go through this test get good subject knowledge. Mathematics Question Paper with Answers PDF in Telugu. TG TET Previous Questions and Answers in Telugu
More Topics

Question: 16

సంఖ్యల ధర్మాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.

A) ఆకరణీయ సంఖ్యల సమితి భాగహారం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది.

B)సున్నా తప్ప మిగిలిన పూర్ణసంఖ్యల సమితి భాగహారం దృష్ట్యా సంస్కృత ధర్మాన్ని పాటిస్తుంది.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. A మరియు B. రెండు వ్యాఖ్యలు సత్యమే.

  2. వ్యాఖ్య A సత్యం మరియు వ్యాఖ్య B అసత్యం.

  3. వ్యాఖ్య A అసత్యం మరియు వ్యాఖ్య B సత్యం,

  4. A మరియు B. రెండు వ్యాఖ్యలు అసత్యమే.

View Answer

Answer : 4

A మరియు B. రెండు వ్యాఖ్యలు అసత్యమే.

Question: 17

త్రికోణమితీయ నిష్పత్తులకు సంబంధించి సరైన వ్యాఖ్య / లను ఎంచుకోండి.

A) A≥ B అయిన sin A ≥ sin B.

B) A ≥ B అయిన cos A ≥ cos B.
C) కోణం A యొక్క కొంత విలువకు sin A =

సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. A మాత్రమే

  2. B మాత్రమే

  3. A మరియు C మాత్రమే

  4. B మరియు C మాత్రమే

View Answer

Answer : 1

A మాత్రమే

Question: 18

క్రింది వాటిలో నుండి –1 మరియు 6 మూలాలు కలిగిన వర్గ సమీకరణాన్ని ఎంచుకోండి.

  1. x² -5x + 6 = 0

  2. x² + 5 x − 6 = 0

  3. x² – 5 x – 6 = 0

  4. x² +5x +6 = 0

View Answer

Answer : 3

x² – 5 x – 6 = 0

Question: 19

దీర్ఘ ఘనం ఆకారంలో ఉన్న పాత్ర 50 సెం.మీ పొడవు, 15 సెం.మీ వెడల్పు మరియు 12 సెం.మీ ఎత్తు కలిగి ఉన్నది, అయిన ఆ పాత్ర లో ఎన్ని లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు.



  1. 90

  2. 900

  3. 9000

View Answer

Answer : 1

9

Question: 20

గత సంవత్సరం 3725 మంది విద్యార్థులు ఆన్లైన్ కోర్సు లో నమోదు చేసుకున్నారు. ఈ సంవత్సరం నమోదు 4% తగ్గింది, అయిన ఈ సంవత్సరం కోర్సు లో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య

  1. 3576

  2. 3600

  3. 3625

  4. 3700

View Answer

Answer : 1

3576

Recent Articles